BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-cm-jaganf3e1b720-d285-4824-b080-8ed95ce37597-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-cm-jaganf3e1b720-d285-4824-b080-8ed95ce37597-415x250-IndiaHerald.jpgఅంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ‌మైన మార్చి ఎనిమిదోతేదీన మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే మ‌హిళ‌ల‌కు 10 శాతం రాయితీ ఇవ్వ‌నున్నారు. మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త. మహిళా దినోత్సవం సందర్భంగా జగన్ సర్కారు మగువలకు కానుకను ప్రకటించింది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వమైన మార్చి 8న మొబైల్‌ ఫోన్‌ కొనే వారికి 10 శాతం రాయితీ లభించనుంది. ఎంపిక చేసిన మొబైల్‌ షాపుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. ap, cm jagan;jagan;andhra pradesh;smart phone;marchఆ రోజు ఫోన్ కొంటే 10 శాతం రాయితీఆ రోజు ఫోన్ కొంటే 10 శాతం రాయితీap, cm jagan;jagan;andhra pradesh;smart phone;marchThu, 04 Mar 2021 20:17:54 GMTఅంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ‌మైన మార్చి ఎనిమిదోతేదీన మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే మ‌హిళ‌ల‌కు 10 శాతం రాయితీ ఇవ్వ‌నున్నారు. మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త. మహిళా దినోత్సవం సందర్భంగా జగన్ సర్కారు మగువలకు కానుకను ప్రకటించింది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వమైన మార్చి 8న మొబైల్‌ ఫోన్‌ కొనే వారికి 10 శాతం రాయితీ లభించనుంది. ఎంపిక చేసిన మొబైల్‌ షాపుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. మార్చి 8న  ఫోన్‌ కొని దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి మాత్రమే పది శాతం రాయితీ వర్తిస్తుంది. దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా క్యూఆర్ కోడ్‌తో 2 వేల స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశాలు జారీచేశారు.‘దిశ’ విషయమై మహిళల్లో అవగాహన పెంపొందించాలని ముఖ్య‌మంత్రి అధికారులకు సూచించారు. మహిళ‌ల‌ భద్రత, సాధికారితపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలన్నారు.  


రేవంత్ రెడ్డిని తెరాస దగ్గర చేసుకుంటుందా...?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>