BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/lokeshb5bfc021-b884-4e8c-aebf-cf6728787d89-415x250-IndiaHerald.jpgఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొననున్నారు. ఆయ‌న మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చార షెడ్యూల్ విడుద‌ల అయ్యింది. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు నారా లోకేష్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. రేపు విశాఖలో నారా లోకేష‌ పర్యటించనున్నారు. ఈనెల 5న విజ‌య‌వాడ కార్పొరేష‌న్లో ప‌లు డివిజ‌న్ల‌లో లోకేష్ ప‌ర్య‌టించి అక్క‌డ పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తారు. ఇక 6వ తేదీన గుంటూరు కార్పొరేష‌న్లో ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. lokesh;lokesh;nara lokesh;andhra pradesh;pithapuram;minister;letter;tdp;lokesh kanagaraj;mandapeta;partyనేటి నుంచి లోకేష్ మునిసిపోల్స్ ప్ర‌చారం... ఎక్క‌డెక్క‌డంటేనేటి నుంచి లోకేష్ మునిసిపోల్స్ ప్ర‌చారం... ఎక్క‌డెక్క‌డంటేlokesh;lokesh;nara lokesh;andhra pradesh;pithapuram;minister;letter;tdp;lokesh kanagaraj;mandapeta;partyThu, 04 Mar 2021 07:34:25 GMTఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొననున్నారు. ఆయ‌న మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చార షెడ్యూల్ విడుద‌ల అయ్యింది. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు నారా లోకేష్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. రేపు విశాఖలో నారా లోకేష‌ పర్యటించనున్నారు. ఈనెల 5న విజ‌య‌వాడ కార్పొరేష‌న్లో ప‌లు డివిజ‌న్ల‌లో లోకేష్ ప‌ర్య‌టించి అక్క‌డ పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తారు.

ఇక 6వ తేదీన గుంటూరు కార్పొరేష‌న్లో ప్ర‌చారం నిర్వ‌హిస్తారు.  7వ తేదీన మండపేట, పిఠాపురంలోనూ, 8వ తేదీన మచిలీపట్నం, పెడనలోనూ నారాలోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


హైద‌రాబాదీల‌కు జీహెచ్ ఎంసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.... ఏం చేస్తోందో తెలుసా..?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>