EditorialParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/war-between-bjp-tmc-in-wb86670163-08bd-40e3-a280-69b320c0e805-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/war-between-bjp-tmc-in-wb86670163-08bd-40e3-a280-69b320c0e805-415x250-IndiaHerald.jpgఇన్నింటి నడుమ అప్పుడప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రజల మనసుల్లో మమతా బెనర్జీ అగ్రకుల వ్యతిరేఖత, అంతులేని అవినీతి, దారుణంగా ప్రభలిన టిఎంసి రౌడీయిజం, బంధు ప్రీతి ఇంకా నియంతృత్వం ప్రజల్లో ఆమె పట్ల సద్భావన ఏర్పడటానికి అడ్డుగోడలై నిలుస్తున్నాయి. అయితే 'మోడీ - షా' వ్యూహాలను అంత తక్కువగా అంచనా వేయకూడదు. బీహార్ ఎన్నికల్లో సర్వేలన్నీ చెత్త బుట్టలోకి చేరాయి. జిహెచ్ఎంసి ఎన్నికల సర్వేలు బిజెపి వ్యూహాల ముందు పటాపంచలయ్యాయి. war between bjp tmc in wb;view;cbn;modi;amit shah;mamata benerjee;kcr;benarjee;mamatha;prithy;kerala;bharatiya janata party;jagan;west bengal - kolkata;narendra modi;mamata banerjee;amith shah;congress;media;tamil;national democratic alliance;bihar;prime minister;chief minister;survey;governor;hero;central government;u turn;nijam;mamta mohandas;dookudu;party;mantra;narendraఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?war between bjp tmc in wb;view;cbn;modi;amit shah;mamata benerjee;kcr;benarjee;mamatha;prithy;kerala;bharatiya janata party;jagan;west bengal - kolkata;narendra modi;mamata banerjee;amith shah;congress;media;tamil;national democratic alliance;bihar;prime minister;chief minister;survey;governor;hero;central government;u turn;nijam;mamta mohandas;dookudu;party;mantra;narendraThu, 04 Mar 2021 07:30:00 GMTభారత ప్రధాని, బిజెపి అగ్రనేత, నరేంద్ర మోడీ నిజంగా చెప్పాలంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దేశం లోనే ఎదురులేని రాజకియవేత్త. అయితే దేశంలోని ప్రధాన మీడియా పూర్తిగా ఆయనకు వ్యతిరేకమే. వీళ్లంతా ఆయనకు సరైన ప్రత్యర్థిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, మమతా బెనర్జీని ప్రచారం చేస్తున్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే గతంలో నారా చంద్రబాబునాయుడు స్థానంలో ఆ స్థాయిలో చక్రం తిప్పే నేతగా ఆమెను ప్రోజెక్ట్ చేస్తున్నాయి. 


పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కోలాహలం ఆలాహాలం లాగా పొంగుతున్నవేళ - ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరో వైపు బీజేపీలు - ఎన్నికల్లో గెలుపు నువ్వా? నేనా? అంటూ ఒకరిపైఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. ఎన్నికల్లోఎలాగైనా గెలవాలన్న కసితో రెండు వైపుల అగ్రనేతలు రగిలి పోతున్నారు.


ఇందులో బాగంగానే బిజెపి నాయకత్వంలోని ఎన్డిఏ తరపున నరేంద్ర మోడీ మరియు అమిత్ షా, కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు పశ్చిమ బెంగాల్ లోని అధికార పార్టీ అధినేత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ లక్ష్యంగా సర్వ అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ఫైర్- బ్రాండ్ గా మమత కూడా సమన స్థాయిలో ప్రత్యర్ధులపై విరుచుకు పడుతున్నారు.


ఇరుపక్షాల రాజకీయ వైరం వ్యక్తిగతంగా మారిందని - తారాస్థాయిలో ప్రచారం కదనరంగం  స్థాయిలో పెచ్చరిల్లిందని అంటున్నారు.

ఇలా అగ్నికణాలు ప్రజ్వరిల్లే వేళ – ‘ఏబీపీ-సీ వోటర్ సర్వే’ పేరుతో జరిపిన సర్వే ప్రజాభిప్రాయాన్ని ప్రకటించింది. దాని ప్రకారం రాబోయే ఎన్నికల్లో మమత హ్యాట్రిక్ కొట్టడం - మూడవసారి అధికారంలోకి వస్తుందని తేల్చింది.


ఒకవేళ ఇదే గనుక నిజమైతే దేశ రాజకీయాలు ఒక యూటర్న్ తీసుకొని బిజెపికి ఝలక్ ఇవ్వటం తధ్యం అంటున్నారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలైన తమిళ నాడు, కేరళ రాష్ట్రాల్లో పట్టులేని బీజేపీకి నాలుగు సీట్లొచ్చినా అదే గొప్ప.


ఇక అస్సాం అన్నది చాలా చిన్న రాష్ట్రం కాబట్టి అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చినా ఎవరు పెద్దగా పట్టించు కోరు. పాండిచ్చేరి రాష్ట్రం కూడా చిన్న రాష్ట్రమే.  


అందుకనే అందరి దృష్టి ఇపుడు పశ్చిమ బెంగాల్ మీదే పడింది. ఇక్కడ గనుక మమత బెనర్జీ పార్టీ టిఎంసి ఓటమి పాలైతే - నరేంద్ర మోడి మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. అప్పుడు దేశంలో నరేంద్ర మోడిని నిలువరించే ప్రత్యర్ధి దాదాపు ఉండరనే  చెప్పాలి. అదే మమతే బెనర్జీ మళ్ళీ అధికారంలోకి వస్తే, మాత్రం నమో స్పీడ్ కు బ్రేక్స్ పడ్డట్టే అనటంలో సందేహం అక్కరలేదు.


నరేంద్ర మోడీని వ్యతిరేఖించే వారికే కాదు, రాజకీయ వైరి పక్షాలకు అన్నింటికీమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ "హీరో" గా కనిపిస్తున్నారు. అయితే మమతా బెనర్జీకి మాత్రం గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదు. అయితే మీడియా పక్షపాతం అంతా ఇంతా కాదు. భారత ప్రధాన మీడియా వామపక్ష పార్టీలకు, కాంగ్రెస్ కు కొమ్ముకాస్తుందనటంలో సందేహం అక్కర్లేదు. నరేంద్ర మోడి అంటే మీడియాకు కుడా మంటే. ఎందుకంటే విదేశీ పెట్టుబడులే మీడియాలో ఎక్కువ. ముఖ్యంగా చైనా ఆధిక్యత మీడియాపై అధికం సుష్పష్టం.


అందుకే మీడియాకు కూడా నమో ఎదుట నిలిచే హీరో కావాలి వారికీ, రాజకీయ ప్రత్యర్ధులకు మమత బెనర్జీ హీరో లాగ కనబడతారు. ఎందుకంటే ఇపుడు మమత బెనర్జీని గవర్నర్, కేంద్ర మంత్రులు రాచి రంపాన పెడుతున్నారట.


ఇన్నింటినీ తట్టుకుని మమత మళ్ళీ గెలవటమంటే మామూలు విషయం కాదట. అందుకనే జాతీయ స్ధాయిలో మమత బెనర్జీకి కు హీరోఇమేజి వచ్చేస్తుందట. అప్పుడు - నరేంద్ర  మోడి వ్యతిరేక పార్టీలన్నీమమత బెనర్జీ పంచన చేరటానికి సిద్ధం అవుతాయట. ఇది మీడియా ఆరాటం.


చంద్రబాబు, వైఎస్ జగన్ లాంటి అవకాశం కోసం ఎదురు చూసే వాళ్లంతా మమతా బెనెర్జీ పక్షానికి చేరటం తధ్యం అంటుంది మీడియా! కేసీయార్ లాంటి నమ్మదగని స్ధిర చిత్తం లేని వ్యక్తులు కూడా మమతకు జై కొట్టినా ఆశ్చర్యం లేదు.


నరేంద్ర మోడి వైఖరి కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ సమయంలో గనుక “జమిలి ఎన్నిక” లను తీసుకొస్తే అది నరేంద్ర మోడికి చాలా ఇబ్బందిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టే అందరి చూపులు ఇపుడు పశ్చిమ బెంగాల్ మీద కేంద్రీకృతం అయ్యాయి.



ఇన్నింటి నడుమ అప్పుడప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రజల మనసుల్లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అగ్రకుల వ్యతిరేఖత, అంతులేని అవినీతి, దారుణంగా ప్రభలిన టిఎంసి రౌడీయిజం, బంధు ప్రీతి ఇంకా నియంతృత్వం ప్రజల్లో ఆమె పట్ల సద్భావన ఏర్పడటానికి అడ్డుగోడలై నిలుస్తున్నాయి.
అయితే 'మోడీ - షా' వ్యూహాలను అంత తక్కువగా అంచనా వేయకూడదు. బీహార్ ఎన్నికల్లో సర్వేలన్నీ చెత్త బుట్టలోకి చేరాయి. జిహెచ్ఎంసి ఎన్నికల సర్వేలు బిజెపి వ్యూహాల ముందు పటాపంచలయ్యాయి.







హైద‌రాబాదీల‌కు జీహెచ్ ఎంసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.... ఏం చేస్తోందో తెలుసా..?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?

తెలుగు సినీ లవర్స్ కి పండగే.. ఈ వారంలో ఏకంగా 11 సినిమాలు రిలీజ్.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>