PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgకొన్ని కొన్ని వర్గ విభేదాలు వైసిపిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి అన్న భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన కొంతమంది నేతలు వర్గ విభేదాలు ఎక్కువగా సృష్టిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఈ సమస్యల కారణంగా వైసీపీ చాలా ఇబ్బందులు పడుతున్నది. వైసీపీలో ముందునుంచి ఉన్న నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదనే ఆవేదన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్న నేతలకు కూడా కనీసం ప్రాధాన్యత లేకపోయింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కys jagan;bhavana;telugu desam party;jagan;telugu;vishakapatnam;chief minister;ycp;partyవాళ్లకు జగన్ చేతిలో మూడినట్టే...?వాళ్లకు జగన్ చేతిలో మూడినట్టే...?ys jagan;bhavana;telugu desam party;jagan;telugu;vishakapatnam;chief minister;ycp;partyThu, 04 Mar 2021 07:00:00 GMTభావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన కొంతమంది నేతలు వర్గ విభేదాలు ఎక్కువగా సృష్టిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఈ సమస్యల కారణంగా వైసీపీ చాలా ఇబ్బందులు పడుతున్నది. వైసీపీలో ముందునుంచి ఉన్న నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదనే ఆవేదన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్న నేతలకు కూడా కనీసం ప్రాధాన్యత లేకపోయింది.

2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మంది వైసీపీ నేతలు పదవుల కోసం కూడా ఆశ పడ్డారు. కానీ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన కొంతమందికి పదవులు దక్కడం పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. రాజకీయంగా ఇలాంటి పరిస్థితులు ఎంత మాత్రం కూడా మంచిది కాదనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులను అర్థం చేసుకోకుండా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన మీద ఫోకస్ చేస్తున్నారు. పార్టీలో నేతలు కూడా నియోజకవర్గంలో జరుగుతున్న తప్పులను ముఖ్యమంత్రి జగన్ కు వివరించే ప్రయత్నం కనీసం కూడా చేయడం లేదు.

దీని వలన సమస్యలు తగ్గే అవకాశాలు కనపడటం లేదు. అయితే ఇప్పుడు వస్తున్న మరి కొన్ని వార్తల ఆధారంగా చూస్తే వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ కొంతమంది ని సస్పెండ్ చేసే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఎవరైతే వైసీపీలో విభేదాలు కోసం కష్టపడుతున్నారో వాళ్ల మీద దృష్టి పెట్టారని సమాచారం. విశాఖ జిల్లాలో ఇద్దరు నేతల మీద జగన్ ఫోకస్ చేసారట. ప్రకాశం జిల్లాలో కూడా ఒక గట్టిగా దృష్టి పెట్టారని వైసీపీ లో కావాలనే విభేదాలు సృష్టించి పార్టీని బలహీన పరుస్తున్నారు అనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది వద్ద వ్యక్తం చేసినట్లుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


హైద‌రాబాదీల‌కు జీహెచ్ ఎంసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.... ఏం చేస్తోందో తెలుసా..?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>