BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgమొత్తం 75 మునిసిపాల్టీలు, 12 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా... ఈ 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్ల‌లో మొత్తం వార్డులు లేదా.. విజ‌యానికి కావాల్సిన‌న్ని వార్డులు ఇప్ప‌టికే కౌంట్ అయ్యాయి. దీంతో వైసీపీ ఖాతాలో ఎన్నిక‌లు లేకుండానే 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వ‌చ్చి చేరాయి. మ‌రో 10 మున్సిపాల్టీల్లో కూడా మెజార్టీ వార్డులు గెలుచుకుని వైసీపీ అక్క‌డ కూడా ముందు ఉంది. చిత్తూరు, క‌డ‌ప‌, తిరుప‌తి కార్పొరేష‌న్లు వైసీపీ ఇప్ప‌టికే గెలిచింది. ఇక మున్సిపాల్టీల్లో తుని, రామ‌చంద్రాపురం, బ‌ద్వేల్‌, ysrcp jagan;tiru;letter;ycp;tuniబ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..ysrcp jagan;tiru;letter;ycp;tuniThu, 04 Mar 2021 07:29:17 GMTఏపీలో నామినేష‌న్ల ఉప సంహ‌ర‌ణ ఘ‌ట్టం పూర్త‌య్యే లోగా అధికార వైసీపీ ఖాతాలో 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వ‌చ్చి చేరాయి. మొత్తం 75 మునిసిపాల్టీలు, 12 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా... ఈ 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్ల‌లో మొత్తం వార్డులు లేదా.. విజ‌యానికి కావాల్సిన‌న్ని వార్డులు ఇప్ప‌టికే కౌంట్ అయ్యాయి. దీంతో వైసీపీ ఖాతాలో ఎన్నిక‌లు లేకుండానే 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వ‌చ్చి చేరాయి. మ‌రో 10 మున్సిపాల్టీల్లో కూడా మెజార్టీ వార్డులు గెలుచుకుని వైసీపీ అక్క‌డ కూడా ముందు ఉంది. చిత్తూరు, క‌డ‌ప‌, తిరుప‌తి కార్పొరేష‌న్లు వైసీపీ ఇప్ప‌టికే గెలిచింది. ఇక మున్సిపాల్టీల్లో తుని, రామ‌చంద్రాపురం, బ‌ద్వేల్‌, య‌ర్ర‌గుండ్ల‌, ఆత్మ‌కూరు, నాయుడుపేట‌, పుంగ‌నూరు, పిడుగురాళ్ల‌, మాచ‌ర్ల, ప‌ల‌మ‌నేరు ఉన్నాయి. 


హైద‌రాబాదీల‌కు జీహెచ్ ఎంసీ బంప‌ర్ ఆఫ‌ర్‌.... ఏం చేస్తోందో తెలుసా..?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?

తెలుగు సినీ లవర్స్ కి పండగే.. ఈ వారంలో ఏకంగా 11 సినిమాలు రిలీజ్.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>