PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kaarmika-sanghaalu-elaa-vunnayante-854c4f87-779e-44e9-a567-60af268472a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kaarmika-sanghaalu-elaa-vunnayante-854c4f87-779e-44e9-a567-60af268472a8-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..కార్మికులు వ్యాపార సంస్థలకి వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళు లేకపోతే కంపెనీలు నిలబడవు. వాణిజ్య రంగం ముందుకు పోదు. వ్యాపార సంస్థలకు లాభాలు రావు. అవి లాభపడవు. కార్మికుల వల్లనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు ఇంట్లో వంట పని చేసేవాళ్లనే తీసుకోండి. లేదంటే పని మనిషిని తీసుకోండి. వాళ్ళు ఇల్లు శుభ్రం చేసి వంట చేస్తేనే ఇంటి యజమానులకి గడుస్తుంది. లేకుంటే చాలా కష్టం అవుతుంది. అలాగే పెద్ద పెద్ద మేడలు కట్టాలంటే కూలీలు కష్టపడితేనే అవి మహా భవనాలు అవుతాయి. అదేవిధLabours;tara;india;japan;cinema;strike;mahaకార్మిక సంఘాలు ఎలా ఉన్నాయంటే.....కార్మిక సంఘాలు ఎలా ఉన్నాయంటే.....Labours;tara;india;japan;cinema;strike;mahaThu, 04 Mar 2021 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..కార్మికులు వ్యాపార సంస్థలకి వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళు లేకపోతే కంపెనీలు నిలబడవు. వాణిజ్య రంగం ముందుకు పోదు. వ్యాపార సంస్థలకు లాభాలు రావు. అవి లాభపడవు. కార్మికుల వల్లనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు ఇంట్లో వంట పని చేసేవాళ్లనే తీసుకోండి. లేదంటే పని మనిషిని తీసుకోండి. వాళ్ళు ఇల్లు శుభ్రం చేసి వంట చేస్తేనే ఇంటి యజమానులకి గడుస్తుంది. లేకుంటే చాలా కష్టం అవుతుంది. అలాగే పెద్ద పెద్ద మేడలు కట్టాలంటే కూలీలు కష్టపడితేనే అవి మహా భవనాలు అవుతాయి. అదేవిధంగా దేశంలో వున్న పరిశ్రమలు, వ్యాపార సంస్థలు లాభ పడాలి అంటే కార్మికులు కష్టపడాలి. కార్మికులు కష్టపడితేనే ఆ వ్యాపార సంస్థలు ముందుకు వెళతాయి.అలాంటి కార్మికులకి జీతాల విషయంలో రూపాయి ఎక్కువ ఇచ్చిన తప్పులేదు. కానీ కొన్ని కార్మిక సంఘాల వల్ల కార్మికులతో పాటు వ్యాపార సంస్థలు కూడా నష్టపోయి కంపెనీలు మూసి వెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది.

ఇక కొన్ని కార్మిక సంఘాలు ఎలా ఉన్నాయంటే తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేస్తాయి. అలా చెయ్యటం వల్ల కొన్ని కంపెనీలు కార్మికులకు జీతాలు పెంచిన కానీ కొన్ని కంపెనీలు మాత్రం నష్టపోతున్నాయి. దీనివల్ల అటు చాలా మంది కార్మికులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక జపాన్ దేశం ఎప్పుడు కూడా అభివృద్ధి పరంగా దూసుకుపోతుంది. అక్కడ కార్మికులకు కడుపు కాలితే మన లాగా సమ్మె చెయ్యరు. ఇంకా ఎక్కువ పని చేస్తారు. తమ కంపెనీల ఉత్పత్తులని పెంచుతారు. కానీ మదేశంలో అలా కాదు పని చేసే కొద్ది ఇంకా ఎక్కువ చేయించుకుంటారు. అలాంటి పరిస్థితి మనది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి ....



షర్మిలకు చంద్రబాబు మద్దతు

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>