MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raja-mouli1ce12bba-2963-48c4-9959-b0fcdc55cc22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raja-mouli1ce12bba-2963-48c4-9959-b0fcdc55cc22-415x250-IndiaHerald.jpg1920 బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ నేతృత్వంలో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. గొండు వీరుడు కొమురం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలకు సంబంధించిన ఊహాత్మక కథతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. raja mouli;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;yajamanya;dussehra;alluri sitarama raju;komaram bheem;ram madhav;rrr movie;cinema;bahubali;festival;hollywood;director;october;vijayadashami;traffic police;nandamuri taraka rama rao;research and analysis wing;chitramరాజమౌళి సినిమాను పీడిస్తున్న లీకుల సమస్య.. వైరల్ అవుతున్న ఫోటోలు..రాజమౌళి సినిమాను పీడిస్తున్న లీకుల సమస్య.. వైరల్ అవుతున్న ఫోటోలు..raja mouli;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;yajamanya;dussehra;alluri sitarama raju;komaram bheem;ram madhav;rrr movie;cinema;bahubali;festival;hollywood;director;october;vijayadashami;traffic police;nandamuri taraka rama rao;research and analysis wing;chitramThu, 04 Mar 2021 12:00:00 GMTఆర్ఆర్ఆర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ నేతృత్వంలో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. గొండు వీరుడు కొమురం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలకు సంబంధించిన ఊహాత్మక కథతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమౌవుతూ దర్శకనిర్మాతలకు తీవ్ర నిరాశ మిగుల్చుతున్నాయి.

ఇటీవల రామ్ చరణ్ బ్రిటిష్ పోలీస్ అధికారి వేషధారణలో ఉన్నటువంటి ఒక ఫోటో లీక్ అయ్యింది. అది కాకుండా జూనియర్ ఎన్టీఆర్, ఓలివియా మోరీస్ తదితరులకు సంబంధించిన ఫోటో కూడా నేరుగా సెట్స్ నుంచి అంతర్జాలంలో దర్శనమిచ్చింది. కట్టుదిట్టమైన సెక్యూరిటీతో షూటింగ్ చేస్తున్నప్పటికీ ఫోటోలు మాత్రం లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు రాజమౌళి చిత్ర బృందానికి సూచిస్తున్నాయి. మరి జక్కన్న టీమ్ లీకుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.

ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాని అక్టోబర్ 13న దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలని రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది నెలల క్రితం విడుదలైన రాంచరణ్, ఎన్టీఆర్ ఇంట్రో టీజర్లకు ప్రజల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అజయ్ దేవగన్, సముద్రగని, అలియా భట్ వంటి భారీ తారాగణం తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ 200 కోట్ల రూపాయలకు విక్రయించే యోచనలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. అయితే స్టార్ నెట్వర్క్ యాజమాన్యం డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడానికి ముందుకు వస్తుందని సమాచారం. ఒకవేళ కేవలం డిజిటల్ రైట్స్ 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతే ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్రలో అత్యంత ధరకు అమ్ముడుపోయిన మూవీగా చరిత్రకు ఎక్కడం ఖాయం.


కూతురు పై తండ్రే అలా చేస్తున్నాడా.. ఛీ.. ఛీ..

అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>