MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana-biggboss-top2ee3b268f-d82b-4b39-a8a9-773eaa27c750-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana-biggboss-top2ee3b268f-d82b-4b39-a8a9-773eaa27c750-415x250-IndiaHerald.jpgబిగ్‌బాస్‌4తో పాపులర్‌ అయ్యింది అరియానా గ్లోరీ. యాంకర్‌గా రాణించే ఈ అమ్మడు బిగ్‌బాస్‌ షోతో క్రేజీ భామగా మారిపోయింది. ఇప్పుడు టీవీ షోస్‌కి హాట్‌ కేక్‌లా మారింది. యాంకర్‌గా కేరీర్‌ మొదలు పెట్టిన అరియన బిగ్‌బాస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్‌లో ముక్కసూటి వైఖరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ బిగ్‌బాస్‌ తర్వాత ఫుల్‌ బిజీగా మారింది. వరుస ఇంటర్వ్యూలు, మాల్స్‌ ఓపెనింగ్స్‌తో పాటు పలు పార్టీలతో ఆమెకు క్షణం​ తీరిక లేకుండా పోయింది. అంతేగాక ఓ సినిమాకు కూడా సంతకం చేసిన సంగతి తariyana;beauty;kalyaan dhev;kalyan;rani;vishnu;goa;bigboss;television;interview;hero;yuva;houseమెగా ఫ్యామిలీ హీరో తో ఆఫర్ కొట్టేసిన అరియన !!మెగా ఫ్యామిలీ హీరో తో ఆఫర్ కొట్టేసిన అరియన !!ariyana;beauty;kalyaan dhev;kalyan;rani;vishnu;goa;bigboss;television;interview;hero;yuva;houseThu, 04 Mar 2021 17:36:30 GMTటీవీ షోస్‌కి హాట్‌ కేక్‌లా మారింది. యాంకర్‌గా కేరీర్‌ మొదలు పెట్టిన అరియన బిగ్‌బాస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్‌లో ముక్కసూటి వైఖరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ బిగ్‌బాస్‌ తర్వాత ఫుల్‌ బిజీగా మారింది. వరుస ఇంటర్వ్యూలు, మాల్స్‌ ఓపెనింగ్స్‌తో పాటు పలు పార్టీలతో ఆమెకు క్షణం తీరిక లేకుండా పోయింది. అంతేగాక ఓ సినిమాకు కూడా సంతకం చేసిన సంగతి తెలిసిందే. యువ హీరో రాజ్‌ తరణ్‌ కలిసి ఈ మూవీలో నటించనుంది. అయితే ఇప్పుడు ఆమె కి ఇంకొక అవకాశం కూడా వచ్చింది. అదేంటి అంటే మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ ఆమె చేయబోతోంది. ఈ పాత్ర కి ఆమెని బిగ్ బాస్ చూసి ఎంపిక చేసుకున్నారట. ఇదిలా ఉండగా ఈ భామకు ఓ అరుదైన ఘనత దక్కింది. బిగ్‌బాస్‌ షోతో ఎంతో క్రేజ్‌ అందుకున్న ఆమె .. గూగుల్‌లో ప్రిన్సెస్‌ ఆఫ్‌ బిగ్‌బాస్‌ తెలుగు అని టైప్‌ చేయగా అరియానా గ్లోరీ అని చూపించడం విశేషం. దీంతో తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇంతటి ఘనత దక్కిన తొలి కంటెస్టెంట్‌గా ఆమె నిలిచింది. ఈ విషయాన్ని ఆమె ‘సీరియస్‌లీ’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో అరియాన హాట్‌టాపిక్‌ అయిపోయింది.ముక్కుసూటి మాటలతో ఫైనల్ రేస్‌ దాకా వచ్చి చివరకు నాలుగో స్థానంతో హౌస్ నుంచి బయటకొచ్చింది అరియానా.ఇక అప్పటినుంచి పలు పార్టీల్లో అటెండ్ అవుతూ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ..ఇక ఈ మద్యనే యాంకర్ శ్రీముఖితో కలిసి గోవా టూర్ వేసింది అరియానా. వీళ్ళతో పాటు విష్ణుప్రియ, అవినాష్‌లు గోవా లో ఎంజాయ్ చేశారు.


తాప్సీ కి షాక్.. తన ఆస్తులపై ఐ టీ సోదాలు ..!

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>