PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/technology757b836d-d4de-409f-8fa7-f5cb8b07a4b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/technology757b836d-d4de-409f-8fa7-f5cb8b07a4b3-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాలంతో పాటు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇంకా ముందుకు వెళుతుంది. ఇప్పటికి ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇక నుంచి కూడా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మనకి దూరంగా వున్న వాళ్ళతో మాట్లాడాలంటే టెలిగ్రామ్ లు లెటర్ లు రాయాలి. డబ్బులు పంపాలంటే మని ఆర్డర్ చెయ్యాలి. కానీ ఇప్పుడు అలా కాదు టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇప్పుడైతే ఏకంగా స్మార్ట్ ఫోన్ లు వచ్చేసాయి. ఈ స్మార్ట్ ఫోన్లతో మనం ఏమైనా చTechnology;technology;mumbai;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;smart phone;electricity;letter;internationalటెక్నాలజీ ద్వారా దెబ్బకొట్టాలని చూస్తున్న శత్రు దేశాలు....టెక్నాలజీ ద్వారా దెబ్బకొట్టాలని చూస్తున్న శత్రు దేశాలు....Technology;technology;mumbai;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;smart phone;electricity;letter;internationalThu, 04 Mar 2021 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాలంతో పాటు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇంకా ముందుకు వెళుతుంది. ఇప్పటికి ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇక నుంచి కూడా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మనకి దూరంగా వున్న వాళ్ళతో మాట్లాడాలంటే టెలిగ్రామ్ లు లెటర్ లు రాయాలి. డబ్బులు పంపాలంటే మని ఆర్డర్ చెయ్యాలి. కానీ ఇప్పుడు అలా కాదు టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇప్పుడైతే ఏకంగా స్మార్ట్ ఫోన్ లు వచ్చేసాయి. ఈ స్మార్ట్ ఫోన్లతో మనం ఏమైనా చెయ్యొచ్చు. ఇప్పుడున్న కాలంలో అంతలా మనం అభివృద్ధి చెందాము అంటే అర్ధం చేసుకోండి..


అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందడంలో కరెంటు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాంటి కరెంటుని కూడా ఆపేయగల సత్తా టెక్నాలజీకి వుంది...ఎంత పెద్ద వాళ్ళు అయిన సరే టెక్నాలజీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే దెబ్బ తింటారు..ఈ యుగం టెక్నాలజీ యుగం. అవతలి వ్యక్తిని కత్తితో పొడిచి దోచుకునే స్టేజ్ నుంచి అకౌంట్ లలో డబ్బుని రాబట్టుకునే స్టేజ్ వరకు వచ్చేలా చేసింది టెక్నాలజీ..ఇక ముంబై లో జరిగిన కరెంట్ క్రైసిస్ కి కారణం కూడా టెక్నాలజీనే.ఇక చైనా మనకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆనాడు పాంగ్ వాల్ సరస్సు దగ్గర భారత సైన్యం వెనక్కి వెళ్లకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోవలిసి వస్తుందని హెచ్చరించింది.మీ దేశం మొత్తం కరెంటు లేకుండా చీకట్ల మయం చేస్తామని హెచ్చరించింది.ఇక ముంబై లో అలాంటి ప్రయత్నం చేశారని ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చకి వచ్చిన అంశంగా తెలుస్తుంది...ఇక ఇలా టెక్నాలజీ ద్వారానే శత్రు దేశాలు దెబ్బ కొట్టె ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇలాంటి మరెన్నో అంతర్జాతీయ వార్తల కోసం అలాగే ఆసక్తికరమైన రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....



షర్మిలకు చంద్రబాబు మద్దతు

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>