MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-lakshmanfbff32a3-8231-4ea1-a640-ba97ac18ffc3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-lakshmanfbff32a3-8231-4ea1-a640-ba97ac18ffc3-415x250-IndiaHerald.jpgబాలక్రిష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న మూడవ సినిమా బీబీ త్రీ మీద అంచనాలు మించి ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో తాజా సినిమాకు అంత క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే బీబీ త్రీ కి ఆది నుంచి కొన్ని కష్టాలు అలా వెంటాడుతూనే ఉన్నాయి. ఫస్ట్ షెడ్యూల్ కాశీలో కొన్ని రోజుల పాటు తీసిన తరువాత కరోనా దేశంలోకి ఎంటర్ అయింది. ram lakshman;balakrishna;shiva;boyapati srinu;lakshman;ram pothineni;adinarayanareddy;cinema;lord siva;massబాలయ్య బీబీ త్రికి షాక్...?బాలయ్య బీబీ త్రికి షాక్...?ram lakshman;balakrishna;shiva;boyapati srinu;lakshman;ram pothineni;adinarayanareddy;cinema;lord siva;massThu, 04 Mar 2021 20:30:00 GMTబోయపాటి కాంబోలో వస్తున్న మూడవ సినిమా బీబీ త్రీ మీద అంచనాలు మించి ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో తాజా సినిమాకు అంత క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే బీబీ త్రీ కి ఆది నుంచి కొన్ని కష్టాలు అలా వెంటాడుతూనే ఉన్నాయి. ఫస్ట్ షెడ్యూల్ కాశీలో కొన్ని రోజుల పాటు  తీసిన తరువాత కరోనా దేశంలోకి ఎంటర్ అయింది.

ఆ తరువాత షూటింగ్ జరగలేదు. పది నెలల పాటు ఈ మూవీ అలా నిలిచిపోయింది. ఇక దాంతో పాటు హీరోయిన్లను సెలెక్ట్ చేసే విషయంలో కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మొత్తానికి అది కూడా దాటుకుని సినిమా ముందుకు వెళ్ళింది అనుకుంటే ఇపుడు టాప్ టెక్నీషియన్లు ఇద్దరు ఈ మూవీ నుంచి తప్పుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ మూవీకి స్టంట్ మాస్టర్లుగా ఉన్న రామ్ లక్ష్మణ్ ఇద్దరూ కూడా తాజాగా తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య బోయపాటి మూవీ అంటేనే యాక్షన్ పార్ట్ అతి కీలకంగా ఉంటుంది.  మాస్ పల్స్ తెలిసి దానికి అనుగుణంగా  సినిమాకు స్టంట్ ఎపిసోడ్స్ ని కంపోజ్ చేయడంలో రామ్ లక్ష్మణ్ టాప్ అని ఎవరైనా ఒప్పుకుంటారు. అలాంటిది బాలయ్య సినిమాకు ప్రాణమైన యాక్షన్ పార్ట్ కోసం కమిట్ అయినా ఈ ఇద్దరూ ఎందుకు తప్పుకున్నారు అన్నది తెలియడం లేదు.

మొత్తానికి హఠాత్తుగా వీరు తప్పుకోవడం వెనక మేకర్స్ వచ్చిన విభేదాలే కారణం అని చెబుతున్నారు. ఈ ఇద్దరు ప్లేస్ లో స్టంట్స్ శివను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య సినిమాను ఫ్యాన్స్ ఎంతగా ప్రేమిస్తారో అంతగా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ని కూడా  ప్రేమిస్తారు. వారు మూవీ నుంచి దూరం అయ్యారంటేనే  ఫ్యాన్స్ కి కూడా షాకే అని చెప్పాలి. చూడాలి మరి స్టంట్ శివ ఎలా డిజైన్ చేస్తాడో.






షర్మిలకు చంద్రబాబు మద్దతు

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>