PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/priyanka-gandhi32fd35e2-1fb6-4c1f-80a3-6e8fc62fb531-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/priyanka-gandhi32fd35e2-1fb6-4c1f-80a3-6e8fc62fb531-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలామంది కీలక నేతలు పదవి కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయినా సరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత మంది అభిప్రాయాలను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. దీని వలన సమస్యలు కూడా తీవ్రంగానే ఉంటున్నాయి అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకునే నేతలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. priyanka gandhi,congress;view;soniagandhi;priya;bhavana;priyanka;rahul new;rahul;k l rahul;bharatiya janata party;rahul gandhi;priyanka gandhi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;uttar pradesh;rahul sipligunj;partyకాంగ్రెస్ చీఫ్ గా ప్రియాంక...? ఫిక్స్...?కాంగ్రెస్ చీఫ్ గా ప్రియాంక...? ఫిక్స్...?priyanka gandhi,congress;view;soniagandhi;priya;bhavana;priyanka;rahul new;rahul;k l rahul;bharatiya janata party;rahul gandhi;priyanka gandhi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;uttar pradesh;rahul sipligunj;partyThu, 04 Mar 2021 14:00:00 GMTకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలామంది కీలక నేతలు పదవి కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయినా సరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత మంది అభిప్రాయాలను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. దీని వలన సమస్యలు కూడా తీవ్రంగానే ఉంటున్నాయి అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకునే నేతలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ కంటే కూడా ప్రియాంక గాంధీ పదవి చేపడితే బాగుంటుందనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. ప్రియాంక గాంధీ ప్రజల్లో చాలా త్వరగా మమేకం అయ్యే అవకాశం ఉంటుంది. ఆమె ఉత్తరప్రదేశ్ లో దళితులతో మమేకమైన విధానం చూసి చాలా వరకు భారతీయ జనతాపార్టీ ఇబ్బంది పడింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆమె ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి.

అందుకే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ తర్వాత ఆమెను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలను ఆయనకు అప్పగిస్తే మరిన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రియాంక గాంధీని ముందు పెట్టి రాహుల్ గాంధీ ద్వారా అనేక వ్యూహాలను ముందుకు తీసుకు రాగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి బలం ఉంది. భారతీయ జనతా పార్టీ కంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ సమర్థవంతంగా ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది.


పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?

అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రముఖ గాయని.. త్వరలోనే తల్లి కాబోతోందట..!!

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>