Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipla9ccfab7-e5ad-4cff-92b7-e549e59a1b82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipla9ccfab7-e5ad-4cff-92b7-e549e59a1b82-415x250-IndiaHerald.jpgఐపీఎల్లో అద్భుతంగా రాణించిన భారత యువ ఆటగాళ్లు అందరూ ఇటీవలే ఇంగ్లాండ్ తో జరగబోయే టి20 వన్డే సిరీస్ లలో కూడా స్థానం దక్కించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక భారత అంతర్జాతీయ జట్టులో స్థానం దక్కడంతో ఎంతో ఆనందం కూడా వ్యక్తం చేశారు యువ ఆటగాళ్లు. కానీ యువ ఆటగాళ్లు అందరికీ కూడా నిరాశ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవాలనుకునే ప్రతి ఒక ఆటగాడు కూడా బీసీసీఐ నిర్వహించే యోయో ఫిట్ నెస్ టెస్ట్ లో తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితIpl;rahul new;rahul;rani;varun;varun sandesh;varun tej;k l rahul;england;rajani kanth;bcci;rahul sipligunj;yuva;internationalటీమిండియా లో చోటు దక్కింది.. కానీ చివరికి నిరాశే ఎదురైంది..?టీమిండియా లో చోటు దక్కింది.. కానీ చివరికి నిరాశే ఎదురైంది..?Ipl;rahul new;rahul;rani;varun;varun sandesh;varun tej;k l rahul;england;rajani kanth;bcci;rahul sipligunj;yuva;internationalThu, 04 Mar 2021 11:00:00 GMTఐపీఎల్లో అద్భుతంగా రాణించిన భారత యువ ఆటగాళ్లు అందరూ ఇటీవలే ఇంగ్లాండ్ తో  జరగబోయే టి20 వన్డే సిరీస్ లలో కూడా స్థానం దక్కించుకున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇక భారత అంతర్జాతీయ జట్టులో స్థానం దక్కడంతో ఎంతో ఆనందం కూడా వ్యక్తం చేశారు యువ ఆటగాళ్లు. కానీ యువ ఆటగాళ్లు అందరికీ కూడా నిరాశ ఎదురవుతున్నట్లు  తెలుస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవాలనుకునే  ప్రతి ఒక ఆటగాడు కూడా బీసీసీఐ  నిర్వహించే యోయో  ఫిట్ నెస్ టెస్ట్  లో  తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఎంతో  కఠిన నిబంధనలతో ఈ యోయో టెస్ట్  ఉంటుంది. అయితే ఇలా బిసిసిఐ నిర్వహించే యోయో టెస్టులో ఒకవేళ విఫలం  అయితే ఎంత స్టార్ ఆటగాడు అయినా సరే నిర్మొహమాటంగా పక్కన పెడుతుంది బీసీసీఐ  అన్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే గత ఏడాది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి భారత అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న యువ ఆటగాళ్లు ఇటీవలే బీసీసీఐ నిర్వహించే యోయో ఫిట్ నెస్ టెస్ట్ లో  విఫలం అవుతూ ఉండడంతో ఇక చివరికి జట్టు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.



 మొన్నటికి మొన్న వరుణ్ చక్రవర్తికి ఇలాంటి పరిస్థితులు ఎదురవగా.. ఇక ఇటీవలే ఐపీఎల్ సూపర్ స్టార్ గా ఎదిగిన రాహుల్ తేవాతీయ కు  కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. బీసీసీఐ ఫిట్నెస్ ప్రమాణాల ప్రకారం యోయో టెస్టులో  17.1 పాయింట్ సాధించాలి లేదా 8.5 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరిగెత్తాలి.  ఇక ఈ రెండింటిలో కూడా యువ ఆటగాడు రాహుల్ ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. దీంతో భారత అంతర్జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నప్పటికీ  చివరికి జట్టు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారత జట్టులో రాహుల్ కి  స్థానం దక్కింది అని సంతోషపడిన అభిమానులు ఇక ఇప్పుడు మళ్ళీ జట్టు  నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో నిరాశలో మునిగిపోయారు.



వాళ్ళ కెరీర్ కలర్ ఫుల్ గా ఉన్నట్లేనా...?

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>