BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yadadri-has-got-a-new-charm-do-you-know-what-is-special-e62e8ec1-b207-470f-9ae2-3cd9b0dab622-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yadadri-has-got-a-new-charm-do-you-know-what-is-special-e62e8ec1-b207-470f-9ae2-3cd9b0dab622-415x250-IndiaHerald.jpgయాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. తెలంగాణాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదాద్రిని మార్చాలని సిఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. కేసీఆర్ దేవాలయానికి వెళ్ళిన సందర్భంగా అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఇక ఆలయ నిర్మాణంకు సంబంధించి ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.yadadri,kcr,ts;kcr;rtc;yadadriయాదాద్రిలో కేసీఆర్... ఎన్నికల కోడ్ తో కాస్తయాదాద్రిలో కేసీఆర్... ఎన్నికల కోడ్ తో కాస్తyadadri,kcr,ts;kcr;rtc;yadadriThu, 04 Mar 2021 17:24:53 GMTయాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. తెలంగాణాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదాద్రిని మార్చాలని సిఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. కేసీఆర్ దేవాలయానికి వెళ్ళిన సందర్భంగా అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఇక ఆలయ నిర్మాణంకు సంబంధించి ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

యాదాద్రి ప్రధానాలయంతో పాటుగా యాదాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణం సిఎం కేసీఆర్ పరిశీలించారు. వీవీఐపీల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌ తుదిమెరుగులను కూడా ఆయన పరిశీలించారు. ఇక ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌, డిపోలను నిర్మించనున్న స్థలాలు ఆయన పరిశీలించనున్నారు. యాదాద్రి ప్రధానాలయం, పురవీధులు, శివాలయం, పుష్కరిణితో పాటు రింగురోడ్డు నిర్మాణం, గండిచెరువు వద్ద నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ను సీఎం  పరిశీలించి అధికారుల పనితీరుని మెచ్చుకున్నారు. ఎన్నికల కోడ్‌ కారణంగా కేవలం వైటీడీఏ, ఆలయ అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో మాత్రమే ఆయన చర్చిస్తున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>