MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/allu83c1d043-0ec6-4701-b7ad-a76284299703-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/allu83c1d043-0ec6-4701-b7ad-a76284299703-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మెగా హీరోలు దాదాపు డజను మంది ఉన్నారన్న విషయం తెలిసిందే.. అయితే వారి రాక ఎంతో మంది కార్మికులకు ఆసరాగా ఉంటుందనేది మాత్రం ఎవరికి తెలియని నిజం. సినిమా హీరో ఎవరైనా సినిమా కోసం ఎన్నో వందలమంది పనిచేస్తూ వారి జీవనం గడిపేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటె మెగా ఫామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఇంకా సెటిల్ అవ్వక, సక్సెస్ కి దూరమైనా హీరో ఎవరంటే అల్లు శిరీష్ అని చెప్పొచ్చు.. వైవిధ్యమైన సినిమాలు ఎన్ని చేసినా కూడా శిరీష్ కు కలిసి రావడం లేదు allu;allu arjun;allu sirish;tollywood;cinema;love;event;hero;mega family;success;duvvada jagannadham;arjun 1;fatherఅల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శిరీష్.. అందుకే అన్న ఫంక్షన్స్ కి వెళ్ళను..?అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శిరీష్.. అందుకే అన్న ఫంక్షన్స్ కి వెళ్ళను..?allu;allu arjun;allu sirish;tollywood;cinema;love;event;hero;mega family;success;duvvada jagannadham;arjun 1;fatherThu, 04 Mar 2021 11:15:00 GMTటాలీవుడ్ లో మెగా హీరోలు దాదాపు డజను మంది ఉన్నారన్న విషయం తెలిసిందే.. అయితే వారి రాక ఎంతో మంది కార్మికులకు ఆసరాగా ఉంటుందనేది మాత్రం ఎవరికి తెలియని నిజం. సినిమా హీరో ఎవరైనా సినిమా కోసం ఎన్నో వందలమంది పనిచేస్తూ వారి జీవనం గడిపేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటె మెగా ఫామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఇంకా సెటిల్ అవ్వక, సక్సెస్ కి దూరమైనా హీరో ఎవరంటే అల్లు శిరీష్ అని చెప్పొచ్చు.. వైవిధ్యమైన సినిమాలు ఎన్ని చేసినా కూడా శిరీష్ కు కలిసి రావడం లేదు

అన్న అల్లు అర్జున్ చేసిన రెండు మూడు సినిమాలతోనే స్టార్ డమ్ ని దక్కించుకునే అల్లు శిరీష్ మాత్రం ఇంకా విజయం కోసం వేచి చూస్తూనే ఉన్నాడు.. తొలి సినిమా గౌరవం తో పర్వలేదనిపించుకున్న కొత్తజంట తో నటన పరంగా పర్వాలేదనిపించుకుంది. అయితే వరుస సినిమాలు చేస్తున్నా  సక్సెస్ లు మాత్రం పలకరించడం లేదు..అయినప్పటికీ తన ప్రయత్నాలను ఏ మాత్రం ఆపడం లేదు.  ఇటీవలే ABCD సినిమా తో వచ్చినా అది నిరాశనే మిగిల్చింది.

ఇక తాజాగా అన్న అల్లు అర్జున్ పై అల్లు శిరీష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక సినిమా ట్రైలర్ లాంచ్ కోసమని వెళ్లిన అల్లు శిరీష్ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.'లవ్ లైఫ్ అండ్ పకోడీ' అనే సినిమా ట్రైలర్ లాంచ్ అనంతరం అల్లు శిరీష్ మీడియాతో ఈ విధంగా మాట్లాడాడు. నేను సినిమా ఫంక్షన్ లకు ఎక్కువగా వెళ్ళను. గత పదేళ్లలో నా సినిమాలకు తప్పితే మరే సినిమా ఈవెంట్స్ కు నేను వెళ్లలేదు. ఆ మధ్య ఒక్క అల.. వైకుంఠపురములో సినిమాకు మాత్రమే వెళ్ళాను. అది కూడా మా నాన్న నిర్మించిన సినిమా కాబట్టి వెళ్ళాను.. అని అన్నాడు.రేసుగుర్రం, dj, సరైనోడు, ఏ సినిమాలకు కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే అవి పెద్ద సినిమాలు. నా అవసరం లేదు అక్కడ. నేను లేకపోయినా అందరికి తెలుస్తుంది. కానీ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కు రావడానికి కారణం.. పూర్తిగా కొత్త వాళ్ళతో నిర్మించిన చిన్న సినిమా కాబట్టి.. వాళ్లకు నా వంతుగా ఎంతో కొంత సపోర్ట్ చేయడానికి మాత్రమే వచ్చాను.. అని శిరీష్ వివరణ ఇచ్చాడు.


వాళ్ళ కెరీర్ కలర్ ఫుల్ గా ఉన్నట్లేనా...?

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>