PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-updates05badc4f-66c3-485f-991d-f25d94153be1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-updates05badc4f-66c3-485f-991d-f25d94153be1-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ప్రపంచాన్ని సర్వనాశనం చేసేసింది. ఇప్పటికీ దాని తీవ్రత చాలా దేశాలలో కొనసాగుతూ ఉంది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దేశంలోని ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మొదటిగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వివిధ కారణాల వలన ఒకరిద్దరు చనిపోయారు. ఈ విషయాన్ని మీడియా పదే పదే ప్రొజెక్ట్ చేసి ప్రజలలో వ్యాక్సిన్ వేసుకోవడం ప్రమాదం అన్న భావం కలిగేలా చేశారు. corona updates;media;success;shakti;coronavirusకరోనా వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలి..లేదంటే ప్రమాదమే...?కరోనా వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలి..లేదంటే ప్రమాదమే...?corona updates;media;success;shakti;coronavirusThu, 04 Mar 2021 15:00:00 GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని సర్వనాశనం చేసేసింది. ఇప్పటికీ దాని తీవ్రత చాలా దేశాలలో కొనసాగుతూ ఉంది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దేశంలోని ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మొదటిగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వివిధ కారణాల వలన ఒకరిద్దరు చనిపోయారు.  ఈ విషయాన్ని మీడియా పదే పదే ప్రొజెక్ట్ చేసి ప్రజలలో వ్యాక్సిన్ వేసుకోవడం ప్రమాదం అన్న భావం కలిగేలా చేశారు. అయితే ఒక వాక్సినేషన్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావడం సహజంగా చూస్తూ ఉంటాము. మనము పెన్సిలిన్ తీసుకున్న మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లేదా ఏదైనా ఆపరేషన్ జరిగినా సైడ్ ఎఫెక్ట్స్ రావడం సహజంగా చూస్తుంటాము.

ఇలాంటి కొన్ని చిన్న చిన్న వైద్యపరమైన వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ వేసుకోవడం మంచిది కాదని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ విధమైన భయంతోనే ఒకానొక దశలో ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ వేసుకోవాల్సి వస్తుందని సెలవు పెట్టే వారు. కానీ ప్రభుత్వం మరియు సంబంధిత డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని పట్టు బట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. దేశంలోని వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలంటున్నారు. దీనికి కారణాన్ని పరిశీలిస్తే కరోనా వైరస్ ఎప్పుడు ఏ విధంగా మార్పు చెందుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఈ మధ్యనే కొంచెం తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా, మళ్ళీ ఇటీవల తన ఉనికి చాటుకుంటోంది.

దీనితో మళ్ళీ ప్రభుత్వాలు అలర్ట్ అవ్వక తప్పని పరిస్థితి. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వచ్చిన వారిని పరిశీలిస్తే వారి శరీరంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందింది కేవలం 10 శాతం వారిలో మాత్రమే. దీనిని బట్టి ఆలోచించండి వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి అవునా కాదా అని. మాములుగా అయితే కరోనా వచ్చిన వారిలో మెడిసిన్స్ తీసుకుని ఉంటారు కాబట్టి, మళ్ళీ అలాంటి వారి శరీరంలోకి ఇలాంటి వైరస్ రాకుండా యాంటీ బాడీస్ అడ్డుకుంటాయి. కానీ ఇక్కడ అలా జరగడం ఎల్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవాలి.


త‌మిళ రాజ‌కీయ తెర‌పై నిష్క్ర‌మిస్తున్న చిన్న‌మ్మ‌.. అందుకేనా..?

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?

అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రముఖ గాయని.. త్వరలోనే తల్లి కాబోతోందట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>