MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresha1b3d6a1-371b-4374-8a15-07665d6115d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresha1b3d6a1-371b-4374-8a15-07665d6115d9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలు అలరించాడు. ఇక గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో సత్తమవుతున్నాడు. ఇక అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'నాంది'. విడుదల అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకోని మంచి హిట్ అయ్యింది. ఇక ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే హిట్ టాక్ ను రాబట్టుకుంది. 9 ఏళ్లుగా సరైన హిట్టుకAllari naresh;business;naresh;allari naresh;maharshi;sathish;vijay;india;tollywood;cinema;satish vegesna;maharshi 1;february;comedy;hero;joseph vijay;v;allariనాంది 13 డేస్ కలెక్షన్స్... లాభ పడ్డ బుయ్యర్లు...!!!నాంది 13 డేస్ కలెక్షన్స్... లాభ పడ్డ బుయ్యర్లు...!!!Allari naresh;business;naresh;allari naresh;maharshi;sathish;vijay;india;tollywood;cinema;satish vegesna;maharshi 1;february;comedy;hero;joseph vijay;v;allariThu, 04 Mar 2021 15:03:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలు అలరించాడు. ఇక గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో సత్తమవుతున్నాడు. ఇక అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'నాంది'. విడుదల అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకోని మంచి హిట్ అయ్యింది. ఇక ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే హిట్ టాక్ ను రాబట్టుకుంది. 9 ఏళ్లుగా సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్న నరేష్ కు ఈ చిత్రం ఆ లోటుని తీర్చి.. అతన్ని ప్లాపుల నుండీ బయటపడేసింది. విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్' బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. మొదట తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఎక్కువ థియేటర్లను కూడా దక్కించుకుంది.అల్లరి నరేష్ కు "గమ్యం", "మహర్షి" సినిమాల తరువాత మంచి నటుడిగా గుర్తింపునిచ్చింది. అలాగే మంచి విజయాన్ని అందించింది...


ఇక "నాంది" 13 రోజుల వసూళ్ల విషయానికి వస్తే 'నాంది' సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది ఈ చిత్రం.ఇక 13 రోజులు పూర్తయ్యేసరికి 4.86 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ రన్ కొనసాగిస్తుంది. రెండో బుధవారం నాడు కూడా ఈ చిత్రం 0.09 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే.. 9.05 కోట్ల ను కొల్లగొట్టింది.భయ్యర్లకి మంచి లాభాలని తెచ్చి పెట్టింది. ఇక ఇలాంటి మరెన్నో. మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...



త‌మిళ రాజ‌కీయ తెర‌పై నిష్క్ర‌మిస్తున్న చిన్న‌మ్మ‌.. అందుకేనా..?

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?

అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రముఖ గాయని.. త్వరలోనే తల్లి కాబోతోందట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>