MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopal-varma-comments-on-hyderabad-mayer-18bf6389-4510-4360-9f6b-ef5d491ad166-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopal-varma-comments-on-hyderabad-mayer-18bf6389-4510-4360-9f6b-ef5d491ad166-415x250-IndiaHerald.jpgవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే ఎప్పుడూ వివాదాల తోనే వార్తల్లో నిలుస్తుంటారు. సినిమాలు సరిపోనట్టు వర్మ రాజకీయాల్లో వేలు పెడుతూ గెలుకుతుంటారు. ఇప్పటివరకు పలువురు రాజకీయ నాయకులపై తనదైన రీతిలో స్పందించిన వర్మ తాజాగా హైదరాబాద్ మేయర్ గధ్వాల్ విజయలక్ష్మిపై వరుస ట్వీట్స్ చేస్తూ ఆమెను టార్గెట్ చేశారు. ఇటీవలే మేయర్ గా ఎన్నికైన విజయ లక్ష్మీ తన పెంపుడు కుక్కకు ఆహారం తినిపిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఆ వీడియోను పోస్ట్ చేసిన వర్మ వరుస ట్వీట్లు చేసాడు. కుక్కలను ప్రేమించే మేయram gopal varma;kcr;ktr;ram gopal varma;sridevi kapoor;lakshmi;ram pothineni;hyderabad;telangana;love;lakshmi devi;dogs;partyహైదరాబాద్ మేయర్ పై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్.!హైదరాబాద్ మేయర్ పై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్.!ram gopal varma;kcr;ktr;ram gopal varma;sridevi kapoor;lakshmi;ram pothineni;hyderabad;telangana;love;lakshmi devi;dogs;partyThu, 04 Mar 2021 17:57:47 GMTరామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే ఎప్పుడూ వివాదాల తోనే వార్తల్లో నిలుస్తుంటారు. సినిమాలు సరిపోనట్టు వర్మ రాజకీయాల్లో వేలు పెడుతూ గెలుకుతుంటారు. ఇప్పటివరకు  పలువురు రాజకీయ నాయకులపై తనదైన రీతిలో స్పందించిన వర్మ తాజాగా హైదరాబాద్ మేయర్ గధ్వాల్ విజయలక్ష్మిపై వరుస ట్వీట్స్ చేస్తూ ఆమెను టార్గెట్ చేశారు. ఇటీవలే మేయర్ గా ఎన్నికైన విజయ లక్ష్మీ తన పెంపుడు కుక్కకు ఆహారం తినిపిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఆ వీడియోను పోస్ట్ చేసిన వర్మ వరుస ట్వీట్లు చేసాడు. కుక్కలను ప్రేమించే మేయర్ ప్రజలను కూడా కుక్కల్లానే ప్రేమిస్తుందా అంటూ ప్రశ్నించాడు. ఆమె కుక్కుపై చూసిపిస్తున్న ప్రేమను చూసి ఆమె కుటుంబ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ , కేటీఆర్ మరియు తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా కుల్లుకుంటారని వ్యాఖ్యానించారు.

అంతే కాకుండా ఆమె వీడియోలో  ఎడమ చేత్తో తింటూ కుక్కకు కుడి చేత్తో తినిపిస్తున్నారు. దానిపై వర్మ సెటైర్ వేశారు. "సెల్ఫ్ లెస్ లవ్ కు ఇది నిదర్శనం. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి తాను ఎడమ చేత్తో అన్నం తింటూ కుక్కకు కుడి చేత్తో అన్నం తినిపిస్తుంది. ఆమెను ఇంటర్నేషనల్ మేయర్ ను చేయాలి" అంటూ కామెంట్స్ చేసాడు. అక్కడితో వర్మ ఆగిపోకుండా గద్వాల విజయ లక్ష్మి తాగి ఇలా కుక్కపై ప్రేమను చూపిస్తుందా...లేదంటే కుక్క తగ్గిందా అన్నది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మేయర్ ఇలాంటి నాపై కురిపిస్థానంటే నేను వచ్చే జన్మలో కుక్కగా పుట్టాలని ప్రార్థిస్తున్నా." అంటూ కామెంట్స్ చేశారు. ఇక వర్మ సినిమాల విషయానికొస్తే లాక్ డౌన్ నుండి వరుస పెట్టి సినిమాలను పూర్తి చేస్తున్నారు.  ప్రస్తుతం శ్రీదేవి , ఢీ కంపెనీ అనే సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు .


టీడీపీలోకి మాజీ కేంద్ర మంత్రులు...?

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>