Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aavalua5d3d48c-fead-42c3-ae54-b064b275fea1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aavalua5d3d48c-fead-42c3-ae54-b064b275fea1-415x250-IndiaHerald.jpgఆవాలను తాలింపు పెట్టేటప్పుడు వేస్తుంటారు. ఆవాలు వేయడం వల్ల కూరలు మంచి సువాసన, రుచి కూడా ఉంటాయి. ఆవాలు తాలింపుకు మాత్రమే కాదు. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. శరీరంపై ఏర్పడే కురుపులకు, దురదలకు ఆవాల పొడిని నీటితో కలిపి కురుపుల పైన రాయడం వల్ల అవి తగ్గి పోతాయి. అంతేకాకుండా ఆవాల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం... aavalu;vitamin a;vitamin;cancer;sugarచిటికెడు ఆవాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు, అది ఎలా...?చిటికెడు ఆవాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు, అది ఎలా...?aavalu;vitamin a;vitamin;cancer;sugarThu, 04 Mar 2021 07:00:00 GMT
 పంటి నొప్పితో బాధపడే వాళ్ళు చిటికెడు ఆవాలు తీసుకొని గోరువెచ్చని  నీటిలో వేసి  ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి సమస్య తగ్గుతుంది.                   

 కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళకి ఆవాలు మంచి మందులా పని చేస్తాయి.  ఎలాగంటే ఆవాలను, కర్పూరం తో కలిపి ముద్దగా నూరుకోవాలి. ఆ ముద్దను కీళ్లపై రాసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయి.

 చర్మంపై ఏర్పడే పులిపిర్లను పోగొట్టుకోవడానికి ఆవాలు మంచి మందులా పని చేస్తాయి. ఆవాలను పొడిచేసి నీటితో తడిపి పులిపిర్ల  పై రాయడం వల్ల అవి తగ్గి పోతాయి.

 ఆవాలు లో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం మరియు భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుంది. పెద్ద ప్రేగు క్యాన్సర్ ను, మూత్రాశయ పేగు క్యాన్సర్ను ఈ రోజునుంచే పోషకాలు ఆవాలలో మెండుగా ఉన్నాయి.

 డయాబెటిస్ ఉన్నవాళ్ళకి ఆవాల పిండి బాగా పనిచేస్తుంది. ఆవాల పిండి లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.  వీటివల్ల మధుమేహ రోగులకు బాగా పనిచేస్తుంది.

 అనారోగ్యాల వల్ల వచ్చే అలసటను, నీరసము ను తగ్గిస్తుంది. ఆవ పిండితో చేసిన కషాయం మౌత్ వాష్ ఎలా పనిచేస్తుంది. అంతేకాకుండా గొంతు నొప్పి తగ్గడానికి కూడా సహాయపడుతుంది.


పుర పోరు: గుంటూరులో రెండు మున్సిపాల్టీల్లో వైసీపీ స్వీప్‌... టీడీపీకి గుండు సున్నా

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>