PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgతెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు అధికార పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి రెండు రాష్ట్రాల్లో ఉన్న విపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి సి.రామచంద్రయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. jagan,ycp,mlc,ap;cbn;jeevitha rajaseskhar;jr ntr;manu;jagan;andhra pradesh;cm;ycp;lokesh kanagaraj;partyజగన్ లాంటి సిఎంను నా జీవితంలో చూడలేదుజగన్ లాంటి సిఎంను నా జీవితంలో చూడలేదుjagan,ycp,mlc,ap;cbn;jeevitha rajaseskhar;jr ntr;manu;jagan;andhra pradesh;cm;ycp;lokesh kanagaraj;partyThu, 04 Mar 2021 17:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు అధికార పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి రెండు రాష్ట్రాల్లో ఉన్న విపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి సి.రామచంద్రయ్య కీలక వ్యాఖ్యలు చేసారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షం టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు సిఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. ఇచ్చిన మాటను ఈ స్థాయిలో నిలబెట్టుకునే సీఎంను నా రాజకీయ జీవితంలో చూడలేదు అని ఆయన అన్నారు. పెద్దల సభ ప్రతిష్టను పెంచేలా నడుచుకుంటాం అని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేత వ్యవహరం సరిగా లేదు అని ఆయన ఆరోపణలు చేసారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు వ్యవహరించిన తీరుతో విశ్వసనీయత కొల్పోయాడు అని మండిపడ్డారు.

పార్టీ ప్రతిష్టను పెంచేందుకు రాబిన్ శర్మను తెచ్చుకున్నాడు అని ఆయన ఆరోపణలు చేసారు. చంద్రబాబుకు లేని విశ్వసనీయతను రాబిన్ శర్మ ఎలా తీసుకురాగలరు అని ఆయన నిలదీశారు. టీడీపీకి అభ్యర్ధులే దొరకడం లేదు అని ఆయన ఎద్దేవా చేసారు. 85 శాతానికంటే ఎక్కువగా పంచాయతీలు గెలిచాం అని ఆయన అన్నారు. చంద్రబాబు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షం కూడా బాధ్యతతో వ్యవహరించాలి అని ఆయన సూచించారు. చంద్రబాబు, లోకేష్ ఉంటే పార్టీ మనుగడ ఉండదు అని అన్నారు. చంద్రబాబు సభల్లోనే జూనియర్ ఎన్టీఆరుని రాజకీయాల్లోకి తేవాలని నినాదాలు చేసే పరిస్థితి వచ్చింది అని ఎద్దేవా చేసారు.  చంద్రబాబైనా లోకేషును పార్టీ నుంచి పంపాలి.. లోకేషైనా చంద్రబాబుని పార్టీ నుంచి పంపాలి అని సూచించారు.


మెగా ఫ్యామిలీ హీరో తో ఆఫర్ కొట్టేసిన అరియన !!

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>