MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/faria-14b38d17-396c-4e7a-9977-302d7f896581-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/faria-14b38d17-396c-4e7a-9977-302d7f896581-415x250-IndiaHerald.jpg ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి చివరిసారిగా "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తరువాత "జాతి రత్నాలు" సినిమా చేశాడు.ఈ సినిమా ఈ నెల 11 వ తేదీన విడుదల అవ్వడానికి సిద్ధంగా వుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఆకట్టుకుంటుంది హీరోయిన్ ఫరియా... ఇప్పుడు ఈమె అందానికి క్యూట్ నెస్ కి యూత్ తెగ ఫిదా అయిపోతున్నారు.ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా ఫరియా ఈ విధంగా తన ఇష్టాలు గురించి ముచ్చటించింది...దాదాపు ఏడు సంవత్Faria;atreya;nag ashwin;naveen polishetty;srinivas;vijay;hyderabad;india;tollywood;cinema;cinema theater;naga aswin;hero;heroine;joseph vijay;agent sai srinivasa athreya;fidaaఆ హీరోతో సినిమా చెయ్యాలనుకుంటున్న ఫరియా....!!!ఆ హీరోతో సినిమా చెయ్యాలనుకుంటున్న ఫరియా....!!!Faria;atreya;nag ashwin;naveen polishetty;srinivas;vijay;hyderabad;india;tollywood;cinema;cinema theater;naga aswin;hero;heroine;joseph vijay;agent sai srinivasa athreya;fidaaThu, 04 Mar 2021 16:00:00 GMT


ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి చివరిసారిగా "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తరువాత "జాతి రత్నాలు" సినిమా చేశాడు.ఈ సినిమా ఈ నెల 11 వ తేదీన విడుదల అవ్వడానికి సిద్ధంగా వుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఆకట్టుకుంటుంది హీరోయిన్ ఫరియా... ఇప్పుడు ఈమె అందానికి క్యూట్ నెస్ కి యూత్ తెగ ఫిదా అయిపోతున్నారు.ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా ఫరియా ఈ విధంగా తన ఇష్టాలు గురించి ముచ్చటించింది...దాదాపు ఏడు సంవత్సరాల పాటు థియేటర్ ఆర్టిస్ట్ గా పని చేశానని.. నక్షత్ర అనే వెబ్ సిరీస్ లో కూడా నటించానని ఫరియా చెప్పారు. హైదరాబాద్ లోని లయోలా కాలేజీలో తాను స్పీచ్ ఇచ్చానని..ఆ స్పీచ్ చూసిన దర్శకుడు నాగ్ అశ్విన్ అడిషన్ కు పిలవడంతో జాతిరత్నాలు సినిమాలో ఆఫర్ దక్కిందని ఆమె అన్నారు.



ఇక టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని అనుకుంటున్నానని.. సైకో పాత్రలో నటించడం తన డ్రీమ్ రోల్ అని ఆమె చెప్పింది.

ఇక ఆమె ఫేవరెట్ హీరో ఫహద్ ఫాజిల్ అని ఫరియా వెల్లడించింది. స్టేజ్ షోలకు రిహార్సల్స్ చేస్తాం కాబట్టి ప్రదర్శించే సమయంలో స్టేజ్ షోలు బాగుంటాయని.. సినిమాలకు కూడా రిహార్సల్స్ చేస్తే బాగుంటుందని ఫరియా ముచ్చటించింది.ఇక తన సహా నటుడు నవీన్ మంచి సహనటుడు అని ఫరియా కితాబునిచ్చింది. ఖచ్చితంగా జాతి రత్నాలు సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుందని ఫరియా ఆత్మవిశ్వాసంతో చెప్పింది.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం అలాగే రాజకీయ వార్తలు కోసం ఇంకా మరెన్నో విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...




మెగా ఫ్యామిలీ హీరో తో ఆఫర్ కొట్టేసిన అరియన !!

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>