BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpgటీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరిక పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గంటా శ్రీనివాసరావు గతంలో కొన్ని ప్రతిపాదనలు పంపించారు అని ఆయన అన్నారు. ఆయన వైసిపి సర్కార్, జగన్ చేస్తున్న అభివృద్ధి చూసి ఆకర్షితులు అవుతున్నారు అని ఆయన పార్టీలోకి రావడానికి పార్టీ అధ్యక్షుడు నిర్ణయమే ముఖ్యం అని స్పష్టం చేసారు. గంటా పార్టీలో వచ్చే విషయంలో పార్టీ అధ్యక్షుడు నిర్ణయమే శిరోధార్యం..వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు అన్నారు. vijaysaireddy,ycp,ap;bharatiya janata party;jagan;mla;letter;tdp;ycp;partyగంటా నడిచేది మాతోనే... విజయసాయి క్లారిటీగంటా నడిచేది మాతోనే... విజయసాయి క్లారిటీvijaysaireddy,ycp,ap;bharatiya janata party;jagan;mla;letter;tdp;ycp;partyWed, 03 Mar 2021 14:16:47 GMTటీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరిక పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గంటా శ్రీనివాసరావు గతంలో కొన్ని ప్రతిపాదనలు పంపించారు అని ఆయన అన్నారు. ఆయన వైసిపి సర్కార్, జగన్ చేస్తున్న అభివృద్ధి చూసి ఆకర్షితులు అవుతున్నారు అని ఆయన పార్టీలోకి రావడానికి పార్టీ అధ్యక్షుడు నిర్ణయమే ముఖ్యం అని స్పష్టం చేసారు. గంటా పార్టీలో వచ్చే విషయంలో పార్టీ అధ్యక్షుడు నిర్ణయమే శిరోధార్యం..వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు అన్నారు.

కొన్ని నిర్ణయాలు కొంతమందికి నచ్చ వచ్చు..నచ్చకపోవచ్చు..పార్టీ అధినేత నిర్ణయమే శిరోధ్యం అని ఆయన పేర్కొన్నారు. పార్టీ బలోపేతం అవసరం ఉందని తెలిపారు.  ఇక ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావు పార్టీ మారే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఆయనకు బిజెపి నుంచి కూడా ఆఫర్ రావడంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని కూడా భావిస్తుంది.


విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>