Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin9cb3aadc-9f17-4667-9812-b54a8010f159-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin9cb3aadc-9f17-4667-9812-b54a8010f159-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాంచి ఫాం లో దూసుకెళుతున్నాడు. వరుస విజయాలను అందుకుంటూ ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తున్నాడు. గతేడాది ‘భీష్మ’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్న ఈ హీరో ఈ ఏడాది హిట్లను అందుకోనున్నట్టే అర్థమవుతోంది. ఇటీవలె‘చెక్ ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నితిన్. ఈ సినిమాకు ఏలేటి దర్శకత్వం వహించారు. ఇక నితిన్ సరసన ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించింది. అలాగే పరెషానురా బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో లాయర్ పాత్రలో కనిపించింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకnithin;beauty;mahesh;nithin;priya;suresh;keerthi suresh;kirti;rakul preet singh;sithara;sriram;variar;tollywood;cinema;rajani kanth;cheque;hero;heroine;mahanati;nithin reddy;march;research and analysis wing;sid sriram;venky atluriసూపర్ స్టార్ మహేశ్ చేతుల మీదుగా సూపర్ సాంగ్ రిలీజ్సూపర్ స్టార్ మహేశ్ చేతుల మీదుగా సూపర్ సాంగ్ రిలీజ్nithin;beauty;mahesh;nithin;priya;suresh;keerthi suresh;kirti;rakul preet singh;sithara;sriram;variar;tollywood;cinema;rajani kanth;cheque;hero;heroine;mahanati;nithin reddy;march;research and analysis wing;sid sriram;venky atluriWed, 03 Mar 2021 12:18:14 GMTహీరో నితిన్ ప్రస్తుతం మాంచి ఫాం లో దూసుకెళుతున్నాడు. వరుస విజయాలను అందుకుంటూ ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తున్నాడు. గతేడాది ‘భీష్మ’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్న ఈ హీరో ఈ ఏడాది హిట్లను అందుకోనున్నట్టే అర్థమవుతోంది. ఇటీవలె‘చెక్ ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నితిన్. ఈ సినిమాకు ఏలేటి దర్శకత్వం వహించారు. ఇక నితిన్ సరసన ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించింది. అలాగే పరెషానురా బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో లాయర్ పాత్రలో కనిపించింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘చెక్’ సినిమా ప్రేక్షకుల్లో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత నితిన్ వెంకి అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
‘రంగ్ దే’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే ముగించుకుని రిలీజ్ కు సిద్దమవుతోంది. రంగ్ దే మూవీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానపై రూపొందుతోంది. మంచి ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కానుంది. కాగా ఈ మధ్యనే రిలీజైన ఈ సినిమా ట్రైలర్.. పాటలు  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు డీఎస్పీ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను మొదటగా ఓటీటీ ప్లాట్ ఫాం పై విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.

కానీ వాటన్నింటిని వట్టి పుకార్లేనంటూ ఈ చిత్ర యూనిట్ తేల్చేసి.. మార్చి 26 న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ రంగ్ దే మూవీ నుంచి అదిరిపోయే సాంగ్ ను రిలీజ్ చేయనుందని ఈ చిత్ర యూనిట్. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారట. ఈ సందర్భంగా ఈ చిత్రయూనిట్ ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేసింది. ‘నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడు అననే అనని’..అంటూ సాగే ఈ మెలోడి పాటను సిద్ శ్రీరామ్ పాడారు. ఇక సూపర్ హిట్ పాటను సూపర్ స్టార్ మార్చి 4 తేదీన సాయంత్రం 4.05 గంటలకు పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు ఈ చిత్ర యూనిట్ వెళ్లడించింది. 


పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?

పురపోరు: పలాసలో క్యాంపు రాజకీయాలు.. టీడీపీకి పరువు దక్కేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>