MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-that-was-the-reason-for-sarkaru-vaari-paata-movie-shooting-cancelledfadc76ac-78b1-4026-ab04-395d10045eb0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-that-was-the-reason-for-sarkaru-vaari-paata-movie-shooting-cancelledfadc76ac-78b1-4026-ab04-395d10045eb0-415x250-IndiaHerald.jpgకొన్నేళ్ళ క్రితం బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో కెరీర్ పరంగా ఫ్లాపులు ఎదుర్కొని కొంత డీలా పడ్డ మహేష్ బాబు ఆ తర్వాత గతంలో తనతో శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివ కి తదుపరి సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా వారిద్దరి కలయికలో తెరకెక్కిన రెండో సినిమా భరత్ అనే నేను రిలీజ్ అనంతరం భారీ సక్సెస్ ని అందుకుంది. దానితో కెరీర్ పరంగా కొన్నాళ్ల తర్వాత సక్సెస్ అందుకున్న మహేష్ బాబు ఆ మూవీ అనంతరం వంశీ పైడిపల్లి తో చేసిన మహర్షి అలానే గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమsarkaru vari paata;mahesh babu;mahesh;shiva;suresh;anil music;anil ravipudi;bharath;keerthi suresh;kirti;koratala siva;kranthi;kranti;maharshi;parasuram;ram pothineni;thaman s;vamsi;vamsi paidipally;makar sakranti;sri bharath;cinema;sankranthi;maharshi 1;audience;industry;lord siva;success;mythri movie makers;spyder;gmb entertainments;dubaiపాపం మహేష్ ఫ్యాన్స్ ... అప్పటి వరకు తప్పదు మరి ....??పాపం మహేష్ ఫ్యాన్స్ ... అప్పటి వరకు తప్పదు మరి ....??sarkaru vari paata;mahesh babu;mahesh;shiva;suresh;anil music;anil ravipudi;bharath;keerthi suresh;kirti;koratala siva;kranthi;kranti;maharshi;parasuram;ram pothineni;thaman s;vamsi;vamsi paidipally;makar sakranti;sri bharath;cinema;sankranthi;maharshi 1;audience;industry;lord siva;success;mythri movie makers;spyder;gmb entertainments;dubaiWed, 03 Mar 2021 22:55:37 GMTకొన్నేళ్ళ క్రితం బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో కెరీర్ పరంగా ఫ్లాపులు ఎదుర్కొని కొంత డీలా పడ్డ మహేష్ బాబు ఆ తర్వాత గతంలో తనతో శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివ కి తదుపరి సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా వారిద్దరి కలయికలో తెరకెక్కిన రెండో సినిమా భరత్ అనే నేను రిలీజ్ అనంతరం భారీ సక్సెస్ ని అందుకుంది. దానితో కెరీర్ పరంగా కొన్నాళ్ల తర్వాత సక్సెస్ అందుకున్న మహేష్ బాబు ఆ మూవీ అనంతరం వంశీ పైడిపల్లి తో చేసిన మహర్షి అలానే గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాల ద్వారా మరొక రెండు సూపర్ డూపర్ హిట్స్ కొట్టి కెరీర్ పరంగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు.

ఇక ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా సర్కారు వారి పాటలో నటిస్తున్నారు మహేష్ బాబు. తొలిసారిగా మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా గా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరిగింది. మహేష్ ఒక విభిన్నమైన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. అలానే ఈ మూవీతో మరో సక్సెస్ కొట్టి తదుపరి హ్యాట్రిక్ కి పునాదులు వేయాలని చూస్తున్నారు మహేష్ బాబు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది కానీ మధ్యలో కరోనా కారణంగా ఆగిపోయింది.

దానితో షూటింగ్ కొంత డిలే కావటంతో రిలీజ్ ని కూడా కొన్నాళ్లపాటు వాయిదా వేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అంటూ ఇటీవల యూనిట్ ప్రకటించింది. దానితో మహేష్ బాబు తదుపరి సినిమా కోసం మరొక ఏడాది వరకు ఆయన అభిమానులు ఆగక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆయన నుండి సినిమా వచ్చే ఏడాది పైగా సమయం గడుస్తుండడం, ఇక సర్కారు వారి పాటకు దాదాపుగా మరో పది నెలల సమయం ఉండటంతో వారు కొంత నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. అయితే మధ్యలో వారు ఏమాత్రం ఢీలా పడకుండా ఉండేలా సర్కారు వారి పాట యూనిట్ పలు స్ఫర్ప్రైజ్ లు ప్లాన్ చేసిందని సమాచారం....!!


ప్చ్ ..... పాపం ఈసారి ఆయన ఆశ నెరవేరేలా లేదట ....??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>