MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajald30ca2bd-463b-434f-a3ec-f3e8fc489c01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajald30ca2bd-463b-434f-a3ec-f3e8fc489c01-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ఢీ , దేనికైనా రెడీ లాంటి సూపర్ హిట్స్ తో దూసుకెళ్లే మంచు విష్ణు కొన్ని రోజులు విరామం తర్వాత మంచు విష్ణు ఒక భారీ బడ్జెట్ చిత్రంతో మన ముందు రాబోతున్నాడు. మోస‌గాళ్ళు పేరుతో వస్తున్న ఈ చిత్రం టీజర్ కూడా ఈ మధ్యనే విడుదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అయితే మూవీ టీం ఆయ‌న పాత్ర‌కు సంబంధించి టీజ‌ర్ ని విడుదల చేసింది. ఇందులో నా జోన్ లో తప్పు చేసిన ఎవరైనా డేంజర్ జోన్ లో ఉన్నట్టే అని డైలాగ్ తో టీజర్ లో సునీల్ శెట్టి పవర్ ఫుల్ గా కనిపింkajal;kajal aggarwal;manchu vishnu;navdeep;naveen chandra;sunil;vishnu;bollywood;cinema;telugu;tamil;kannada;hindi;traffic police;denikaina ready;arjun 1;sunil shetty;chitramఅను అండ్ అర్జున్ గా రాబోతున్న మంచు విష్ణు మోసగాళ్ళు...అను అండ్ అర్జున్ గా రాబోతున్న మంచు విష్ణు మోసగాళ్ళు...kajal;kajal aggarwal;manchu vishnu;navdeep;naveen chandra;sunil;vishnu;bollywood;cinema;telugu;tamil;kannada;hindi;traffic police;denikaina ready;arjun 1;sunil shetty;chitramWed, 03 Mar 2021 16:10:00 GMTదేనికైనా రెడీ లాంటి సూపర్ హిట్స్ తో దూసుకెళ్లే మంచు విష్ణు కొన్ని రోజులు  విరామం తర్వాత మంచు విష్ణు ఒక భారీ బడ్జెట్ చిత్రంతో మన ముందు రాబోతున్నాడు. మోస‌గాళ్ళు పేరుతో వస్తున్న ఈ  చిత్రం టీజర్ కూడా ఈ మధ్యనే విడుదలైంది. ఈ సినిమాలో   బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో  కనిపించనున్నారు. అయితే  మూవీ టీం ఆయ‌న పాత్ర‌కు సంబంధించి టీజ‌ర్ ని  విడుదల చేసింది. ఇందులో నా జోన్ లో తప్పు చేసిన ఎవరైనా డేంజర్ జోన్ లో ఉన్నట్టే అని డైలాగ్ తో టీజర్ లో సునీల్ శెట్టి పవర్ ఫుల్ గా కనిపించారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రూహీ సింగ్, కాజల్ అగర్వాల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.  ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయ‌నున్నారు.అయితే ఈ సినిమా ఇతర భాషల్లో టైటిల్స్ ని ప్రకటించారు. తెలుగులో మోసగాళ్లుగా రాబోతున్న ఈ సినిమాకి మిగతా భాషల్లో అను అండ్ అర్జున్ పేరుతో రాబోతుంది.కాజల్ అగర్వాల్ ఇందులో మంచు విష్ణుకు సోదరిగా కనిపిస్తుండటం విశేషం. నవీన్ చంద్ర, నవదీప్ ప్రాధాన్య పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు  నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమాని మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు. ఈ సినిమాని విష్ణు దాదాపుగా 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో కథని నమ్ముకొని ఇంత ఖర్చు పెట్టాను అని ఆయన అన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.


రాస‌లీల‌ల మంత్రి రాజీనామా

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>