MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh4183b3be-2a69-4793-8462-a099294e7a54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh4183b3be-2a69-4793-8462-a099294e7a54-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి మంచి కామెడీ చిత్రాలు చేసి తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. అల్లరి నరేష్ అంటే ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్.ఇక అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'నాంది' ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం నరేష్ కు మంచి విజయాన్ని అందించింది. 9 ఏళ్లుగా సరైన హిట్టుAllari naresh;business;naresh;allari naresh;sathish;vijay;india;tollywood;cinema;satish vegesna;february;comedy;hero;joseph vijay;v;allariనాంది 12 రోజుల వసూళ్లు...!!!నాంది 12 రోజుల వసూళ్లు...!!!Allari naresh;business;naresh;allari naresh;sathish;vijay;india;tollywood;cinema;satish vegesna;february;comedy;hero;joseph vijay;v;allariWed, 03 Mar 2021 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి మంచి కామెడీ చిత్రాలు చేసి తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. అల్లరి నరేష్ అంటే ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్.ఇక అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'నాంది' ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం నరేష్ కు మంచి విజయాన్ని అందించింది. 9 ఏళ్లుగా సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్న నరేష్ కు ఈ చిత్రం ఆ లోటుని తీర్చి.. అతన్ని ప్లాపుల నుండీ బయటపడేసింది. విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్' బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. మొదట తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆ తరువాత మంచి టాక్ ను సంపాదించుకోవడంతో..ఎక్కువ థియేటర్లను దక్కించుకుంది.


నటుడిగా అల్లరి నరేష్ కి మంచి పేరుతో పాటు కమర్షియల్ గా మంచి హిట్ ని కూడా ఇచ్చింది నాంది సినిమా..ఇక నాంది సినిమా 12 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే...'నాంది' చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది ఈ చిత్రం. ఇక 12 రోజులు పూర్తయ్యేసరికి 4.77 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ రన్ కొనసాగిస్తుంది. రెండో మంగళవారం కూడా ఈ చిత్రం 0.14 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే.. 8.85 కోట్ల ను కొల్లగొట్టింది.మొత్తానికి ఈ సినిమా ప్లాపుల్లో వున్న అల్లరి నరేష్ కి మంచి హిట్ ఇచ్చి తగిన గుర్తింపుని ఇచ్చింది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...



పోయే రోజులు దగ్గర పడ్డాయి! ఎంపీ కోమటిరెడ్డి సంచలనం

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>