Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-ef36acdd-4815-4f8a-965f-c35a7f6bff9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-ef36acdd-4815-4f8a-965f-c35a7f6bff9b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం విజయనగరం ప్రశాంతతకు మారుపేరు అనే విషయం తెలిసిందే. అదే విజయనగరం ఒకప్పుడు మాత్రం అల్లకల్లోలాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉద్రిక్త పరిస్థితులకు చిరునామాగా ఉండేది. నక్సలైట్లు భారీ స్థాయిలో విజయనగరంలో ఉద్యమం చేపట్టి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు కూడా చేపట్టారు. అదే సమయంలో అటు పోలీసులు కూడా నక్సలైట్ల పై ఉక్కుపాదం మోపారు అన్న విషయం తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న ఈ జిల్లా ఒకప్పుడు రాష్ట్రంలో అల్లకల్లోలాలకి పునాది వేసినటువంటి జిల్లాగా ఉండేది. సత్యం మాస్టారు అనేటువంటి ఒక టీచర్ గిరిజనులు అFarmers;chiranjeevi;satya;andhra pradesh;district;police;villageవిజయనగరం అడవుల్లో ఊహించని విప్లవం.. ఇది సరికొత్త చరిత్రే..?విజయనగరం అడవుల్లో ఊహించని విప్లవం.. ఇది సరికొత్త చరిత్రే..?Farmers;chiranjeevi;satya;andhra pradesh;district;police;villageWed, 03 Mar 2021 19:25:00 GMTప్రస్తుతం విజయనగరం ప్రశాంతతకు మారు పేరు అనే విషయం తెలిసిందే. అదే విజయనగరం ఒకప్పుడు మాత్రం అల్లకల్లోలాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉద్రిక్త పరిస్థితులకు చిరునామాగా ఉండేది. నక్సలైట్లు భారీ స్థాయిలో విజయ నగరంలో ఉద్యమం చేపట్టి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు కూడా చేపట్టారు. అదే సమయం లో అటు పోలీసులు కూడా నక్సలైట్ల పై ఉక్కు పాదం మోపారు అన్న విషయం తెలిసిందే. ప్రశాంతం గా ఉన్న ఈ జిల్లా ఒకప్పుడు రాష్ట్రంలో అల్లకల్లోలాలకి  పునాది వేసినటువంటి జిల్లాగా ఉండేది.



 సత్యం మాస్టారు అనేటువంటి ఒక టీచర్  గిరిజనులు అందరినీ కూడా సమీకృతం చేసి గిరిజనుల హక్కుల సాధించడం కోసం.. ప్రభుత్వ పెద్దల దోపిడిని ఆపేందుకు అందరినీ ఏకం చేసి ఆయుధాలను చేతపట్టి సాయుధ పోరాటం చేశారు. ఇక ఈ సాయుధ పోరాట నియంత్రణ కోసం అప్పట్లో ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కానీ ఆ తర్వాత మాత్రం విజయ నగరం జిల్లాలో పరిస్థితులు సద్దుమణిగి ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ కూడా విజయ నగరం జిల్లాలో కొన్ని గ్రామాలను నక్సల్స్ గ్రామాలుగా పిలుస్తూ ఉంటారు.



 ప్రతి ఒకప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన నక్సల్స్ గ్రామాలు  ప్రస్తుతం రాష్ట్రానికి మొత్తం ఆదర్శంగా నిలుస్తున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. విజయ నగరం జిల్లా కురుపాం మండలం లోని కొండలరిడి  గ్రామంలో ఏకంగా సేంద్రియ వ్యవసాయ విప్లవం కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే ఈ సేంద్రియ వ్యవసాయ విప్లవం కూడా ఒక టీచర్ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 100% సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ప్రాంతంగా ఒకప్పటి నక్సల్స్ ప్రాంతం పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల 40 గ్రామాల రైతులు కూడా వీరితో జట్టు కట్టేందుకు సిద్ధమవు తున్నారు.



పోయే రోజులు దగ్గర పడ్డాయి! ఎంపీ కోమటిరెడ్డి సంచలనం

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>