MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmikafef0ed86-d855-4a68-9015-602fb7593556-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmikafef0ed86-d855-4a68-9015-602fb7593556-415x250-IndiaHerald.jpgసినీ తారలకు అభిమానులు ఎక్కువే. కొంద మంది తమ అభిమానాన్ని ఎంతో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. కొందరు నచ్చిన నటీనటుల ఫోటోలు, పేర్లను తమ ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకుంటే.. మరికొందరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే తాజాగా ఓ నటి.. అభిమాని చేసిన పని చాలా కొత్తగా అనిపించింది. rashmika;beauty;rashmika mandanna;cinema;telugu;dhruv;tamil;kannada;february;hero;heroine;father;beautiful;party;kirrak partyవైరల్: స్టార్ హీరోయిన్ జడలో పూలు పెట్టిన ఫ్యాన్..‌!వైరల్: స్టార్ హీరోయిన్ జడలో పూలు పెట్టిన ఫ్యాన్..‌!rashmika;beauty;rashmika mandanna;cinema;telugu;dhruv;tamil;kannada;february;hero;heroine;father;beautiful;party;kirrak partyWed, 03 Mar 2021 09:00:00 GMT
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్నా. ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. క్షణం తీరిక లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు. కానీ, ఈ బ్యూటీ అభిమానులు మాత్రం.. షీ సో క్యూట్.. షీ సో స్వీట్.. షీ సో బ్యూటిఫుల్ అంటూ జపం చేస్తున్నారు. హీరో ధృవ్ సర్జాతో కలిసి నటించిన పొగరు సినిమా ఇటీవలే విడుదల అయింది. సినిమా పోస్టర్లను గోడలపై అతికించడం తెలిసే ఉంటుంది. ఈ క్రమంలో ఓ అభిమాని సినిమా పోస్టర్‌లో ఉన్న రష్మికను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాడు. రష్మిక ఫోటో జడలో మల్లెపూలు పెట్టాడు. అలా పూలు పెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పోస్టర్‌లో రష్మిక జడకు పూలు అతికించిన అభిమాని నిర్వాకానికి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. మరీ ఇంత అభిమానమా? అని ఆశ్చర్యపడుతున్నారు. కాగా రష్మిక పొగరు సినిమా కన్నడంతో పాటు తెలుగులోనూ విడుదల అయింది. నందన్‌ కిషోర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్‌ను దక్కించుకుంది.

కిరాక్‌ పార్టీ సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప, శర్వానంద్‌తో ఆడాళ్లు మీకు జోహార్లు, తమిళంలో కార్తీతో సుల్తాన్‌, హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో మిషన్‌ మజ్ను, అమితాబ్‌ బచ్చన్‌తో డాడీ సినిమాల్లో నటిస్తున్నారు. హిందీలో కూడా మందన్నాకు సినిమా ఆఫర్లు వస్తుండటంతో ఆమె ప్రస్తుతం ఎంతో బిజీగా ఉంటున్నారు.


జంగిల్ బుక్ మ్యానియా వెనుక ఉప్పెన !

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>