Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-ariyanab81cd2ee-4a00-401a-9d98-a254a637cfc3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-ariyanab81cd2ee-4a00-401a-9d98-a254a637cfc3-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ నుండి బిగ్ బాస్ కు వెళ్లిన మొదటి కంటెస్టంట్ అవినాష్. ఈటివి జబర్దస్త్ నుండి స్టార్ మా బిగ్ బాస్ కు ఇంతకుముందు చాలామందికి ఆఫర్స్ వచ్చినా వారు మాత్రం నో అని చెప్పారు. అయితే అవినాష్ ఆర్ధిక పరిస్థితి బాగాలేక స్టార్ మా ఇచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ మిస్ చేసుకోవడం ఇష్టం లేక అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అవినాష్ హౌజ్ లో అరియానాకు బాగా దగ్గరయ్యాడు.avinash-ariyana;devineni avinash;bigboss;jabardasth;comedy;star maa;nijam;etvఅరియానా వెంటే అవినాష్ ఎక్కడ చూసినా వీళ్లిద్దరే.. ఏంటి గురూ మ్యాటరూ..?అరియానా వెంటే అవినాష్ ఎక్కడ చూసినా వీళ్లిద్దరే.. ఏంటి గురూ మ్యాటరూ..?avinash-ariyana;devineni avinash;bigboss;jabardasth;comedy;star maa;nijam;etvWed, 03 Mar 2021 17:28:46 GMTజబర్దస్త్ నుండి బిగ్ బాస్ కు వెళ్లిన మొదటి కంటెస్టంట్ అవినాష్. ఈటివి జబర్దస్త్ నుండి స్టార్ మా బిగ్ బాస్ కు ఇంతకుముందు చాలామందికి ఆఫర్స్ వచ్చినా వారు మాత్రం నో అని చెప్పారు. అయితే అవినాష్ ఆర్ధిక పరిస్థితి బాగాలేక స్టార్ మా ఇచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ మిస్ చేసుకోవడం ఇష్టం లేక అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అవినాష్ హౌజ్ లో అరియానాకు బాగా దగ్గరయ్యాడు.

అవినాష్, అరియానాల జంట బాగా అలరించింది. అయితే అవినాష్ చివరి మూడవ వారం ఎలిమినేట్ అవగా టాప్ 5లో స్థానం సంపాదించుకుంది అరియానా. అయితే హౌజ్ లో వీరి ఫ్రెండ్ షిప్ బాగా కుదిరింది. బయటకు వచ్చాక కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈమధ్య స్టార్ మాలో ఏ షో చూసినా వీరిద్దరు కనిపిస్తున్నారు. అవినాష్ ఎక్కడ ఉంటే అరియానా అక్కడ ఉంటుంది. అరియానా ఏ షోకి వెళ్తే అవినాష్ ఆ షోకి వెళ్తున్నాడు. ఇద్దరు కలిసి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

అంతేకాదు అవినాస్, అరియానాల కమిస్ట్రీ చూసి వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుందని కొందరు డౌట్ పడుతున్నారు. స్టార్ మా కామెడీ స్టార్స్ లో అవినాష్ టీం కు సపోర్ట్ గా అరియానా, సోహెల్ వచ్చారు. అయితే సోహెల్ తో అరియానా డ్యాన్స్ చేస్తుంటే అవినాష్ సీరియస్ గా చూస్తూ ఓ ప్రోమో వదిలారు. అరియానా తనతోనే డ్యాన్స్ చేయాలని అనుకుంటూ అవినాష్ సోహెల్ మీద సీరియస్ గా చూస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా అవినాష్, అరియానా ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనేది మాత్రం నిజమే అనిపిస్తుంది. మరి ఈ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది అన్నది వారే చెప్పాలి.      


పూజ హెగ్డే బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. వారి తల్లి దండ్రులు కోటీశ్వరులు..?

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>