MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saabd984364e-6924-44dc-aa0f-645a9551c410-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saabd984364e-6924-44dc-aa0f-645a9551c410-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా వకీల్ సాబ్. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తో పాటు బాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాత బోనీ కపూర్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న పింక్ అనే కోర్టు డ్రామా మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. vakeel saab;satyameva jayathe song;pawan;view;ananya pandey;boney kapoor;prakash raj;shankar mahadevan;shruti haasan;ananya;anjali;geetha;kalyan;mahadevan;pawan kalyan;raj;shankar;sriram;thaman s;bollywood;cinema;sangeetha;youtube;you tube;producer;audience;remake;producer1;heroine;pink;yuva;venu sreeram;sri venkateshwara creations;dil;ananya nagallaఒక్క సాంగ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ అల్లాడిస్తున్నారుగా ....??ఒక్క సాంగ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ అల్లాడిస్తున్నారుగా ....??vakeel saab;satyameva jayathe song;pawan;view;ananya pandey;boney kapoor;prakash raj;shankar mahadevan;shruti haasan;ananya;anjali;geetha;kalyan;mahadevan;pawan kalyan;raj;shankar;sriram;thaman s;bollywood;cinema;sangeetha;youtube;you tube;producer;audience;remake;producer1;heroine;pink;yuva;venu sreeram;sri venkateshwara creations;dil;ananya nagallaWed, 03 Mar 2021 21:03:38 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా వకీల్ సాబ్. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తో పాటు బాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాత బోనీ కపూర్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న పింక్ అనే కోర్టు డ్రామా మూవీ కి అధికారిక తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, నివేదాథామస్, అనన్య, ప్రకాష్ రాజ్, మురళీశర్మ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. యువ సంగీత తరంగం తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మగువా మగువా సాంగ్ తోపాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకున్నాయి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా నుంచి శంకర్ మహదేవన్ పాడిన సత్యమేవ జయతే అనే వండర్ ఫుల్ సాంగ్ నేడు కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది వకీల్ సాబ్ యూనిట్.

స్వతహాగా పవన్ కళ్యాణ్ ఒరిజినల్ వ్యక్తిత్వానికి సరిపోయే విధంగా ఎంతో పవర్ఫుల్ గా ఈ సాంగ్ లో లిరిక్స్ అందించారు రామజోగయ్యశాస్త్రి. అలానే తమన్ కూడా అదిరిపోయే ట్యూన్ అందించడంతో ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో విపరీతమైన వ్యూస్ తో పాటు లైక్స్ తో దూసుకెళుతోంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఈ సాంగ్ తో మరింతగా పెరిగాయి అని చెప్పక తప్పదు.....!!


యంగ్ టైగర్ కొత్త సినిమా ముహూర్తం ఖరారు ....??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>