GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesbde00f21-1ce2-4b69-bf4e-6b4e3ce0bc73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesbde00f21-1ce2-4b69-bf4e-6b4e3ce0bc73-415x250-IndiaHerald.jpgమగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..బంగారం ధరలు కిందకు కదిలి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పడిపోతున్న ధరలు ఈరోజు పూర్తిగా కిందకు వచ్చాయి. బంగారం ధర నెల ఆరంభంలోనే పడిపోయింది. నిన్న కాస్త పెరిగింది. ఈరోజు మళ్లీ పసిడి వెలవెలబోయింది. బంగారం కొనాలనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర పడిపోతే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర నేటి మార్కెట్ లో మాత్రం భారీగా తగ్గింది. దీంతో కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. gold rates;hyderabad;industries;gold;good news;vegetable market;silver;international;v;good newwz;paruguభారీగా తగ్గిన బంగారం ధర..అదే దారిలో వెండి..!!భారీగా తగ్గిన బంగారం ధర..అదే దారిలో వెండి..!!gold rates;hyderabad;industries;gold;good news;vegetable market;silver;international;v;good newwz;paruguWed, 03 Mar 2021 14:00:00 GMTవెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర నేటి మార్కెట్ లో మాత్రం భారీగా తగ్గింది. దీంతో కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పడిపోయాయి.. భారతీయ మార్కెట్లో కూడా తగ్గడం విశేషం. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1040 పడిపోయింది. దీంతో రేటు రూ.45,930కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.950 తగ్గుదలతో రూ.42,100కు దిగొచ్చింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గితే , వెండి ధర మాత్రం పరుగులు పెడుతున్నాయి.


కానీ, ఈరోజు వెండి కూడా బంగారం ధరల దారిలోనే నడిచింది.వెండి ధర కేజీకి రూ.1300 పతనమైంది. దీంతో రేటు రూ.72,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. విదేశీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 1735 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 26.87 డాలర్లకు ఎగసింది. బంగారం ధరలు పెరగడానికి చాలానే కారణాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రేపు మహిళలకు ఎలాంటి వార్త వింటారో చూడాలి..


విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>