MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-heros-6de6c4e0-6bd9-4003-86bf-2adbd8f1aabc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-heros-6de6c4e0-6bd9-4003-86bf-2adbd8f1aabc-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా తన స్నేహితుడు ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. సముద్రఖని, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర చేస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని, సెంథిల్కుమార్ ఫోటోగram charan;gautham thinnanuri;ntr;ram charan teja;ajay devgn;shriya;ajay;gautham new;gautham;m m keeravani;pawan kalyan;rahul new;rahul;rahul ramakrishna;ram pothineni;ramakrishna;rajamouli;shankar;sharan;k l rahul;india;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;festival;konidela production;dvv entertainment;october;rahul sipligunj;yuva;nandamuri taraka rama rao;samuthirakani;dilచరణ్ తో గౌతమ్ మూవీ ఫిక్స్ .... పండుగ రోజు ప్రకటన ....??చరణ్ తో గౌతమ్ మూవీ ఫిక్స్ .... పండుగ రోజు ప్రకటన ....??ram charan;gautham thinnanuri;ntr;ram charan teja;ajay devgn;shriya;ajay;gautham new;gautham;m m keeravani;pawan kalyan;rahul new;rahul;rahul ramakrishna;ram pothineni;ramakrishna;rajamouli;shankar;sharan;k l rahul;india;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;festival;konidela production;dvv entertainment;october;rahul sipligunj;yuva;nandamuri taraka rama rao;samuthirakani;dilWed, 03 Mar 2021 21:20:50 GMTపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా తన స్నేహితుడు ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. సముద్రఖని, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర చేస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని, సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీని, విజయేంద్రప్రసాద్ కథని, సాయిమాధవ్ బుర్రా మాటల్ని అందిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాపై దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న గ్రాండ్ లెవెల్ లో ఎంతో భారీగా రిలీజ్ కానుంది. ఇక దీని తర్వాత ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయనున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల రావడం జరిగింది. దీని తరువాత యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్సినిమా చేస్తారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. నిజానికి ఈ వార్త చాలా రోజుల నుంచి ప్రచారం అవుతుండగా ఈ మూవీ పక్కాగా రెండు రోజల క్రితం ఫిక్స్ అయిందని అంటున్నారు.

మూవీ యొక్క స్టోరీ ని రెండు రోజుల క్రితం రామ్ చరణ్ ఓకే చేశారని మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అదిరిపోతుందని అలానే ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కనుందని అంటున్నారు. కాగా ఈ సినిమాని రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మించనున్నట్లు టాక్. ఇక అతి త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మహఃశివరాత్రి పండుగ రోజున వస్తుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!


అనుష్క కి అరుంధతి ఎలాగో ... సమంత కు ఈ మూవీ అలాగట ....??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>