BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi-offersc8928942-468c-4187-a4c2-082644a2cd52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi-offersc8928942-468c-4187-a4c2-082644a2cd52-415x250-IndiaHerald.jpgదేశీయ బ్యాంక్ ప్రజల కష్టాలను తీర్చడం లో ముందుంటుంది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ బ్యాంక్ రుణాలను అందిస్తుంది. అది కూడా తక్కువ వడ్డీకే.. అయితే ఇప్పుడు జాబ్స్ చేయడం కన్నా కూడా సొంత బిజినెస్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇప్పుడు మరో కొత్త అవకాశాన్ని అందిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. చేతిలో ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది కరెక్ట్ కాదు. మీ వద్ద ఎక్కువ డబ్బులు లేకపోయినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉన్నంతలో కొద్ది మొత్తాన్ని ఇన్వెస్టsbi offers;business;adah sharma;rbi;sbi;kanna lakshminarayana;bankఎస్బిఐ కళ్లు చెదిరే ఆఫర్ .. నెలకు లక్షల్లో ఆదాయం..ఎస్బిఐ కళ్లు చెదిరే ఆఫర్ .. నెలకు లక్షల్లో ఆదాయం..sbi offers;business;adah sharma;rbi;sbi;kanna lakshminarayana;bankWed, 03 Mar 2021 20:00:00 GMTబ్యాంక్ ప్రజల కష్టాలను తీర్చడం లో ముందుంటుంది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ బ్యాంక్ రుణాలను అందిస్తుంది. అది కూడా తక్కువ వడ్డీకే.. అయితే ఇప్పుడు జాబ్స్ చేయడం కన్నా కూడా సొంత బిజినెస్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇప్పుడు మరో కొత్త అవకాశాన్ని అందిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. చేతిలో ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది కరెక్ట్ కాదు. మీ వద్ద ఎక్కువ డబ్బులు లేకపోయినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉన్నంతలో కొద్ది మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ రావొచ్చు..


దీంతో మంచి లాభాలను పొందవచ్చు.నెలకు కేవలం రూ.1,500 ఇన్వెస్ట్ చేసినా చాలు ఏడాదికి రూ.లక్ష పొందే ఛాన్స్ అందుబాటులో ఉంది. మీరు ఏడాదికి రూ.లక్ష పొందాలని భావిస్తే.. నెలకు రూ.1,500 ఆదా చేస్తూ రావాలి. దీని కోసం మీరు డబ్బులు రికరింగ్ డిపాజిట్ చేస్తూ రావాలి. బ్యాంకులు లేదా పోస్టాఫీస్‌లో ఈ వెసులుబాటు అందుబాటులో ఉంది. నెలకు  రూ.8,100 ఇన్వెస్ట్ చేయాలి.. అది తొలి ఏడాది మాత్రమే ..ఇలా కట్టడం వల్ల మంచి ఆదాయం వస్తుంది. మరో ఏడాదికి అది రూ.1,00,293 అవుతుంది.


రూ.8 వేలు అంటే కొంచెం పెద్ద మొత్తం. అదే మీరు రెండేళ్ల ప్లాన్ ఎంచుకొని నెలకు రూ.4 వేలు డిపాజిట్ చేస్తూ రావొచ్చు. మీకు రెండేళ్ల తర్వాత రూ.1,01,993 వస్తుంది. మొత్తం వడ్డీ తో సహా వస్తుంది.అదే మీరు మూడేళ్ల ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.2,600 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. మీకు మూడేళ్ల తర్వాత రూ.1,02,816 లభిస్తాయి. 4 ఏళ్ల ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.1,900 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. అదే ఐదేళ్ల ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.1,500 డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలి. ఎస్‌బీఐలో ప్రస్తుతం 5.5 శాతం వరకు వడ్డీ వస్తోంది.. ఇక సీనియర్ సిటిజన్స్ కు మాత్రం కాస్త ఎక్కువగా లభిస్తుంది.మామూలు వాళ్లకు ఇస్తున్న దానికంటే ఎక్కువగా అంటే 6 శాతం వడ్డీ లభిస్తుంది.


పోయే రోజులు దగ్గర పడ్డాయి! ఎంపీ కోమటిరెడ్డి సంచలనం

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>