BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-partyloki-majee-manthri646b7ef0-8c86-492f-8adf-eb7c84821f5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-partyloki-majee-manthri646b7ef0-8c86-492f-8adf-eb7c84821f5d-415x250-IndiaHerald.jpgలోటస్ పాండ్ షర్మిల నివాసం వద్ద అభిమానుల సందడి కొనసాగుతూనే ఉంది. షర్మిల పార్టీకి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సేవ సమితి మద్దతు తెలిపింది. వైఎస్సార్ ముదిరాజ్ కమ్యూనిటీ అభివృద్ధికి ఎంతో చేశారు అని, పార్టీ ఏర్పాటు చేశాక ముదిరాజ్ లు అంతా షర్మిల కు సపోర్ట్ చేస్తాం అని ప్రకటించారు. 50 నియోజక వర్గాల్లో గెలుపు ఓటముల నిర్ణయించే శక్తి మాకుంది అని సమితి నేత పి సురేందర్ ముదిరాజ్ వెల్లడించారు.sharmila,ts;revanth;mudiraj;telangana;revanth reddy;y. s. rajasekhara reddy;backward classes;service;reddy;party;shaktiబ్రేకింగ్: షర్మిల కోసం ముందుకు వచ్చిన బీసీ కులం, అంతా ఆయన పుణ్యమేబ్రేకింగ్: షర్మిల కోసం ముందుకు వచ్చిన బీసీ కులం, అంతా ఆయన పుణ్యమేsharmila,ts;revanth;mudiraj;telangana;revanth reddy;y. s. rajasekhara reddy;backward classes;service;reddy;party;shaktiWed, 03 Mar 2021 14:09:21 GMTలోటస్ పాండ్ షర్మిల నివాసం వద్ద అభిమానుల సందడి కొనసాగుతూనే ఉంది. షర్మిల పార్టీకి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సేవ సమితి మద్దతు తెలిపింది. వైఎస్సార్ ముదిరాజ్ కమ్యూనిటీ అభివృద్ధికి ఎంతో చేశారు అని, పార్టీ ఏర్పాటు చేశాక ముదిరాజ్ లు అంతా షర్మిల కు సపోర్ట్ చేస్తాం అని ప్రకటించారు. 50 నియోజక వర్గాల్లో గెలుపు ఓటముల నిర్ణయించే శక్తి మాకుంది అని సమితి నేత పి సురేందర్ ముదిరాజ్ వెల్లడించారు.

ఇక ఇదిలా ఉంటే షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పై చేసిన వాఖ్యలు పై కట్టుబడి ఉన్నాను అని అన్నారు. మా పార్టీ ఇంకా పురుడు పోసుకోలేదు  అని తెలిపారు. అప్పుడే మా మీద నిందలు వేయడం సరి కాదు అని అన్నారు. మా ఫ్యామిలీ రాజకీయాలు కు కేరాఫ్ అడ్రస్ అని ఆయన వెల్లడించారు. కొండా కుటుంభం అంటే త్యాగాలకు మారు పేరు  అని అందరికీ తెలుసు అన్నారు.


గంటా నడిచేది మాతోనే... విజయసాయి క్లారిటీ

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>