MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhi0659569c-b8ef-4acc-b55a-06fd5e7ddd3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhi0659569c-b8ef-4acc-b55a-06fd5e7ddd3e-415x250-IndiaHerald.jpgతెలుగు యాంకర్ లలో హాట్ యాంకర్ అనే పేరు తెచ్చుకుంది శ్రీముఖి. అప్పట్లో ఎక్కువగా ఈ టీవీ షో లో కనిపించిన ఈ భామ బిగ్ బాస్ లో మెరిసిన తర్వాత మరింత పాపులారిటీ తెచ్చుకుంది. చాలా రకాల షోస్ చేస్తూ బిజీగా ఉండాల్సిన ఈ భామ ఈ మధ్య గ్యాప్ ఇచ్చి కేవలం సోషల్ మీడియా ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. ఈ భామ తాజాగా పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. విషయమేమిటంటే ఈ భామ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని శ్రీముఖిjishu sen;bhama;merlapaaka gandhi;sri mukhi;mohandas karamchand gandhi;sreemukhi;bollywood;cinema;telugu;bigboss;media;television;marriage;youtube;you tube;interview;remake;wife;traffic police;nithin reddyకాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !jishu sen;bhama;merlapaaka gandhi;sri mukhi;mohandas karamchand gandhi;sreemukhi;bollywood;cinema;telugu;bigboss;media;television;marriage;youtube;you tube;interview;remake;wife;traffic police;nithin reddyWed, 03 Mar 2021 11:00:00 GMTతెలుగు యాంకర్ లలో హాట్ యాంకర్ అనే పేరు తెచ్చుకుంది శ్రీముఖి. అప్పట్లో ఎక్కువగా ఈ టీవీ షో లో కనిపించిన ఈ భామ బిగ్ బాస్ లో మెరిసిన తర్వాత మరింత పాపులారిటీ తెచ్చుకుంది. చాలా రకాల షోస్ చేస్తూ బిజీగా ఉండాల్సిన ఈ భామ ఈ మధ్య గ్యాప్ ఇచ్చి కేవలం సోషల్ మీడియా ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. ఈ భామ తాజాగా పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. 

విషయమేమిటంటే ఈ భామ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని శ్రీముఖి తేల్చి చెప్పింది. ఇంకా 3,4 ఏళ్ల పాటు తాను పని చేయాలని అనుకుంటున్నాను అని తన వయసు 31 దాటాక మాత్రమే పెళ్ళి చేసుకుంటానని తేల్చిచెప్పింది. ప్రస్తుతానికి తనకు పని ఏ ప్రత్యక్ష దైవం అని కొన్నేళ్ళ తర్వాత మాత్రమే పెళ్ళి గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది. 

అయితే మీకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడు అని సదరు యాంకర్ ప్రశ్నించగా తనను కేరింగ్ గా చూసుకునే వ్యక్తి నచ్చుతాడని తనను చిన్న పిల్లలాగా చూసుకోవాలని ఆమె చెప్పుకొచ్చింది. ఇక్కడ తన సినిమా కెరీర్ గురించి చెబుతూ నితిన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది. నితిన్ హీరోగా బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన అందాదున్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది అంటున్నారు. ఈ సినిమాలో ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ భార్య పాత్రలో నటిస్తుందని ప్రచారం జరుగుతోంది.




పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?

పురపోరు: పలాసలో క్యాంపు రాజకీయాలు.. టీడీపీకి పరువు దక్కేనా..?

పుర‌పోరు: అధికారం మాదే.. మ‌ధ్య‌లో మీరేంటి?.. ప‌రాకాష్ట‌కు చేరిన బెదిరింపు

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న చైనా హ్యాకింగ్‌ టీమ్..?

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>