MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-behind-jungel-book-maniya-464263a8-47a1-4e2a-ab20-1d0f49fa4a58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-behind-jungel-book-maniya-464263a8-47a1-4e2a-ab20-1d0f49fa4a58-415x250-IndiaHerald.jpg‘ఉప్పెన’ సక్సస్ తో వైష్ణవ్ తేజ్ పేరు మారు మ్రోగిపోతోంది. ప్రస్తుతం ఈ మెగా మేనల్లుడి పారితోషికం మూడు కోట్ల స్థాయికి చేరుకుంది అంటే ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ భవిష్యత్ ను ఏవిదంగా మార్చేసిందో అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల దృష్టి అంతా ఈ యంగ్ హీరో రెండవ సినిమా పైనే ఉంది.క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌ లో ఇంట్రస్టింగ్ పాయింట్‌ తో రూపొందిన ఈ మూవీకి ‘కొండపొలం’ అనే పేరును ఇప్పటివరకు అనుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయి కేవలం 40 రోజుల్లోనuppena;business;lakshman;rakul preet singh;cinema;writer;industry;hero;vaishnav tej;reddy;dil;net flixజంగిల్ బుక్ మ్యానియా వెనుక ఉప్పెన !జంగిల్ బుక్ మ్యానియా వెనుక ఉప్పెన !uppena;business;lakshman;rakul preet singh;cinema;writer;industry;hero;vaishnav tej;reddy;dil;net flixWed, 03 Mar 2021 09:03:25 GMTవైష్ణవ్ తేజ్ పేరు మారు మ్రోగిపోతోంది. ప్రస్తుతం ఈ మెగా మేనల్లుడి పారితోషికం మూడు కోట్ల స్థాయికి చేరుకుంది అంటే ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ భవిష్యత్ ను ఏవిదంగా మార్చేసిందో అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల దృష్టి అంతా ఈ యంగ్ హీరో రెండవ సినిమా పైనే ఉంది.


క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌ లో ఇంట్రస్టింగ్ పాయింట్‌ తో  రూపొందిన ఈ మూవీకి ‘కొండపొలం’ అనే పేరును ఇప్పటివరకు అనుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయి కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌ లో ఎక్కువు శాతం చిత్రీకరించారు.


ప్రముఖ రచయిత సున్నపు రెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన ప్రముఖ నవల ‘కొండపోలం’ క్రిష్ కు బాగా నచ్చడంతో ఈ నవల ఆధారంగా ఈ మూవీని తీసారు. ఈ మూవీ టైటిల్ ను ఇప్పుడు  ‘జంగిల్ బుక్’ గా మార్చారు అని తెలుస్తోంది. ‘ఉప్పెన’ మ్యానియాతో ఈ మూవీకి అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాను ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌ కు అమ్మాలని ముందుగా అనుకున్నారట.  


అయితే ‘ఉప్పెన’ భారీ హిట్ కావడంతో బయ్యర్ల నుండి వస్తున్న భారీ ఆఫర్స్ లతో ఈ మూవీ నిర్మాతల అలోచనలు మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు క్యాంప్ నుండి బయటకు వచ్చిన లక్ష్మణ్ నైజాం ప్రాంతానికి సంబంధించి 11 కోట్లకు కొన్నాడని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ సినిమా టోటల్ బిజినెస్ 30కోట్ల చేరువలో జరిగిందని టాక్. దీనికితోడు ఈ మూవీని కొనడానికి నెట్ ఫ్లిక్స్ కూడ ముందుకు రావడంతో ఈ మూవీ విడుదల కాకుండానే ఈ మూవీ నిర్మాతలకు 15 కోట్లలకు పైగా లాభం వచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది..


ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !

కరోనా టైమ్‌లోనూ అంబానీ, అదానీ ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>