MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/papalu-povalante-pawan-kalyan-ravali7a686b05-fb99-4835-b758-f8de127e9d61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/papalu-povalante-pawan-kalyan-ravali7a686b05-fb99-4835-b758-f8de127e9d61-415x250-IndiaHerald.jpgఅటు రాజకీయాల్లోను , ఇటు సినిమాల్లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన విభిన్నత చూపిస్తారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు ఒక చిన్న విరామం ఇచ్చి సినిమాలలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ఆయన చేస్తున్న వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ ఈ మద్యనే పూర్తి అయింది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ తో కలిసి ఇంకో సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇంక ఈ మద్యనే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియన్ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ , రానా దగ్గుపాటి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమం ఈ మదpawan kalyan;pawan;rana;harish;anand malayalam actor;harish shankar;kalyan;pawan kalyan;shankar;janasena;cinema;remake;janasena party;anand deverakonda;partyపవన్ కళ్యాణ్ డబల్ షిఫ్ట్స్ ...ఇలానే సినిమాలు పూర్తి చేస్తాడట!!పవన్ కళ్యాణ్ డబల్ షిఫ్ట్స్ ...ఇలానే సినిమాలు పూర్తి చేస్తాడట!!pawan kalyan;pawan;rana;harish;anand malayalam actor;harish shankar;kalyan;pawan kalyan;shankar;janasena;cinema;remake;janasena party;anand deverakonda;partyWed, 03 Mar 2021 14:15:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన విభిన్నత చూపిస్తారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు ఒక చిన్న విరామం ఇచ్చి సినిమాలలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ఆయన చేస్తున్న వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ ఈ మద్యనే పూర్తి అయింది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ తో కలిసి ఇంకో సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇంక ఈ మద్యనే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియన్ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ , రానా దగ్గుపాటి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమం ఈ మద్యనే జరిగింది. అప్పట్లో ఒకడుఉండేవాడు సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రోజుకు రెండు షిఫ్ట్స్ లో ఈ సినిమాలని మెల్లగా పూర్తి చేస్తున్నాడట. పొద్దున 7 నుంచి మధ్యాహ్నం వరకు క్రిష్ సినిమా షూటింగ్ లో ఇక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయ్యప్పన్ కోషియన్ రీమేక్ లో నటిస్తున్నారు అని టాక్. ఇక సాయంత్రం నుంచి జనసేన పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇలా సినిమాల్ని రాజకీయలని పవన్ ఒక్కరే తన భుజాల మీద మోస్తున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత ఆయన చేయబోయే హరీష్ శంకర్ సినిమా కూడా త్వరలోనే మొదలుకాబోతుంది.ఇక పవన్ కళ్యాణ్ చేయబోయే హరీష్ శంకర్ సినిమాలో సెట్స్ ఆనంద్ సాయి వెయ్యబోతున్నాడు అని మూవీ టీం ఈమద్యనే ప్రకటించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని కొత్త కోణంలో చూపించబోతున్నారు అని టాక్. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకాబోతుంది.ఇన్ని సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయిన కూడా పవన్ కళ్యాణ్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటారు. ఆయన చేస్తున్న అన్ని సినిమాలకి భారీ అంచనాలు ఉండటం విశేషం.


గంటా నడిచేది మాతోనే... విజయసాయి క్లారిటీ

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>