BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baireddy-siddartha-reddy-ki-aa-mla-tho-vivdam98e96a53-254c-4a0b-b602-718274234a73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baireddy-siddartha-reddy-ki-aa-mla-tho-vivdam98e96a53-254c-4a0b-b602-718274234a73-415x250-IndiaHerald.jpgకర్నూలులో నందికొట్కూరు నియోజకవర్గం సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరగగా కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైసీపీ నాయకులే నాపై కేసులు పెట్టాలని చూశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మంత్రి అనిల్ కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ సహాయం చేశారు అన్నారు. byreddy siddardhareddy,ycp,ap;lokesh;kumaar;anil music;prabhakar;prabhakar reddy;rahul new;rahul;siddhartha;k l rahul;nara lokesh;vemireddy prabhakar reddy;rahul gandhi;mohandas karamchand gandhi;రాజీనామా;kurnool;chintamaneni prabhakar;mandalam;minister;rahul sipligunj;letter;ycp;lokesh kanagaraj;anil kumar singhal;parakala prabhakar;reddy;byreddy siddharth reddyలోకేష్ కి మంచి మాట చెప్పిన బైరెడ్డి సిద్దార్థలోకేష్ కి మంచి మాట చెప్పిన బైరెడ్డి సిద్దార్థbyreddy siddardhareddy,ycp,ap;lokesh;kumaar;anil music;prabhakar;prabhakar reddy;rahul new;rahul;siddhartha;k l rahul;nara lokesh;vemireddy prabhakar reddy;rahul gandhi;mohandas karamchand gandhi;రాజీనామా;kurnool;chintamaneni prabhakar;mandalam;minister;rahul sipligunj;letter;ycp;lokesh kanagaraj;anil kumar singhal;parakala prabhakar;reddy;byreddy siddharth reddyWed, 03 Mar 2021 12:31:49 GMTబైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరగగా కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైసీపీ నాయకులే నాపై కేసులు పెట్టాలని చూశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మంత్రి అనిల్ కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ సహాయం చేశారు అన్నారు.

సొంత మండలంలో రెవెన్యూ అధికారులు ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  దగ్గరకు వెళ్లి చెప్పానని... వెంటనే ఆయన ఇళ్ళ పట్టాలు ఇప్పించాడన్నారు. నాకు ఎవరూ పోటీ లేరు నాకు నేనే పోటీ అన్నారు. ఎన్ని శక్తులు వచ్చినా నన్నేమి చేయలేవు అని ధీమా వ్యక్తం చేసారు. ప్రాణాలు ఇచ్చే రోజులు తీసేసే రోజులు పోయాయని... కాలాణుగునంగా అప్ డేట్ కాపోతే నారా లోకేష్, రాహుల్ గాంధీ లా ఉండాల్సి వస్తుందని మంచి మాట చెప్పారు.


నాలుగో టెస్ట్ లో కూడా పిచ్ అలాగే ఉంటుంది... అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>