Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etv9ba9690b-efae-4386-9acb-67084ab94715-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etv9ba9690b-efae-4386-9acb-67084ab94715-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎన్నో రకాల షోస్ వచ్చి హడావిడి చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టీవీ లో ఇప్పటికే ఎన్నో రకాల షోలు ప్రేక్షకులను అలరిస్తూ ఉండగా.. ఇక ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో తెర మీదికి వచ్చి బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచేసేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడమే కాదు ఇక అందరి నోట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలే టీవీ షోలో భాగంగా ఒక డాన్స్ పర్ఫామెన్స్ లో శృంగార రసం శృతిమిEtv;sridevi kapoor;kiran;sudarshan;television;pistachio;aqua;romanticబుల్లితెర షో లో రెచ్చిపోయిన జంట.. అందరి ముందే అక్కడ ముద్దులు పెట్టుకుంటూ..?బుల్లితెర షో లో రెచ్చిపోయిన జంట.. అందరి ముందే అక్కడ ముద్దులు పెట్టుకుంటూ..?Etv;sridevi kapoor;kiran;sudarshan;television;pistachio;aqua;romanticWed, 03 Mar 2021 10:00:00 GMTఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎన్నో రకాల షోస్  వచ్చి హడావిడి చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టీవీ లో ఇప్పటికే ఎన్నో రకాల షోలు  ప్రేక్షకులను అలరిస్తూ ఉండగా..  ఇక ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో  తెర మీదికి వచ్చి బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచేసేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడమే కాదు ఇక అందరి నోట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇటీవలే టీవీ షోలో భాగంగా ఒక డాన్స్ పర్ఫామెన్స్ లో శృంగార రసం శృతిమించింది అనే చెప్పాలి.



 కెమిస్ట్రీ పేరుతో ఆ జంట కాస్త లిమిట్స్ దాటేసింది  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక డాన్స్ పర్ఫార్మెన్స్ లో భాగంగా అందరి ముందు ఆమె అందాలను ఆరబోస్తు ఉంటే అతగాడు ఎక్కడెక్కడో చేతులు వేస్తూ ముద్దులు పెడుతూ రెచ్చిపోయాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో వారానికి ఒక సెలబ్రిటీ తీసుకొచ్చి కొత్తకొత్త ఎంటర్టైన్మెంట్ తో రక్తి కట్టిస్తున్నారు. అయితే ఈ ప్రోమో లో భాగంగా జల జల జలపాతం నువ్వు అంటూ ఒక రొమాంటిక్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన సుదర్శన్ కిరణ్ మై.. వేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ప్రస్తుతం బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఏకంగా డాన్స్ పర్ఫార్మెన్స్ లో భాగంగా  ఎక్కడపడితే అక్కడ చేయి వేయడం..  ముద్దు పెట్టడం చేశాడు సుదర్శన్.  ఒకరకంగా బుల్లితెర ఏ సర్టిఫికెట్ సినిమాను ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో చూపించేశాడు అని కొంత మంది ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. వీరిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ లో రొమాన్స్ లో జీవించేసారు.  అయితే వీళ్ళిద్దరూ చాలదు అన్నట్లు గా ఇక ఆ తర్వాతస్టేజ్ పైన కి సాంగ్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ పండు ని కూడా పిలిపించి అతనితో కూడా డాన్స్ చేయించారు. ఆ తర్వాత ఇమాన్యుల్ సీన్ లోకి వచ్చి అసలు సిసలైన కెమిస్ట్రీ చూపిస్తా అంటూ.. వర్షాతో తెగ రొమాన్స్ చేశాడు.  అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ ఒక మంచి పేరు పెట్టుకున్న ఈ షో ఫ్యామిలీ షో గా  పేరు తెచ్చుకుంటుంది అనుకుంటే ఇలాంటి రొమాన్స్ పాటలతో ఫామిలీ ప్రేక్షకులకు దూరం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు..



మీది పొడి చర్మం మా.. అయితే ఈ చిట్కాలను ట్రై చేయండి...?

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>