Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/richa506ec4dd-4569-4f84-a9b0-aab6f916861d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/richa506ec4dd-4569-4f84-a9b0-aab6f916861d-415x250-IndiaHerald.jpg రిచా పల్లాడ్ ఈ పేరు వినగానే మనకు తెలియని హీరోయిన్ అనుకుంటారు చాలామంది . కానీ నువ్వే కావాలి సినిమాలో రిచా అంటే ఏమాత్రం తెలియని వారు ఎవరూ ఉండరు. ఆ ఒక్క సినిమాతో అంతగా పాపులర్ అయింది. ఏకంగా సంవత్సరం పాటు ఆడిన ఆ సినిమా సక్సెస్ తో ఆ సినిమా త్రివిక్రమ్, విజయభాస్కర్, తరుణ్ లాంటి వాళ్లంతా స్టార్ స్టేటస్ అందుకున్నారు.త్రివిక్రమ్ మాటలతో అలరించిన చిత్రం నువ్వే కావాలి. తరుణ్, రిచా యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. ఇక సునీల్ కామెడీకి తిరుగులేదు. కోటి మ్యూజిక్ కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది.కాని రిచాకు మాత్రంricha;koti;raj;sunil;tarun;tiru;trivikram srinivas;bollywood;cinema;telugu;tamil;marriage;industry;remake;heroine;success;nuvve kavali;nuvvostanante nenoddantana;tarun kumarనువ్వేకావాలి హీరోయిన్ రిచా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?నువ్వేకావాలి హీరోయిన్ రిచా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?richa;koti;raj;sunil;tarun;tiru;trivikram srinivas;bollywood;cinema;telugu;tamil;marriage;industry;remake;heroine;success;nuvve kavali;nuvvostanante nenoddantana;tarun kumarWed, 03 Mar 2021 03:00:00 GMTహీరోయిన్  అనుకుంటారు చాలామంది . కానీ నువ్వే కావాలి సినిమాలో   రిచా అంటే ఏమాత్రం తెలియని వారు ఎవరూ ఉండరు. ఆ ఒక్క సినిమాతో అంతగా పాపులర్ అయింది. ఏకంగా సంవత్సరం పాటు ఆడిన ఆ సినిమా సక్సెస్ తో ఆ సినిమా  త్రివిక్రమ్, విజయభాస్కర్, తరుణ్ లాంటి వాళ్లంతా స్టార్ స్టేటస్ అందుకున్నారు.త్రివిక్రమ్ మాటలతో అలరించిన చిత్రం నువ్వే కావాలి. తరుణ్, రిచా యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. ఇక సునీల్ కామెడీకి తిరుగులేదు. కోటి మ్యూజిక్ కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది.కాని రిచాకు మాత్రం సక్సెస్ రాలేదు. ఇంతకీ ఇప్పుడు ఆమె ఎలా ఉంది,  ఏం చేస్తుంది ఆ వివరాలు తెలుసుకుందాం.


తర్వాత బాలీవుడ్ లో పెద్ద బ్యానర్ అయిన యాష్ రాజ్ ఫిలిమ్స్ లో నీల్ అండ్ నిక్కీ అనే సినిమాలో నటించింది. కాని ఆమెకు అనుకున్న స్టార్ డమ్ మాత్రం రాలేదు చివరకు ఆమె చేసిన రెండు సినిమాలు ఇంతవరకు రిలీజ్ కాలేదు .దీంతో ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పి  వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.నువ్వొస్తానంటే నేనొద్దంటానా తమిళ్ రీమేక్ లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది.                                   


తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు పంచుకోదు.తర్వాత చాలా రోజులకి తెలుగులో ఇంకోసారి అనే సినిమాలో కన్పించింది. కానీ ఆ సినిమాతో కూడా ఫ్లాప్ ఎదురుకుంది. మొదటి సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు అందుకుని తర్వాత సినిమా కెరీర్ లో నిలదొక్కుకోలేక పోయింది రిచా. సినిమా ఇండస్ట్రీ అంటే అంతే కదా.ఎప్పుడు ఎవర్ని ఆకాశానికి ఎగిరేస్తుందో.ఎప్పుడు ఎవర్ని పాతాళానికి తొక్కేస్తుందో అర్థం కాదు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : అచ్చెన్న మరీ ఇంత డమ్మీనా ?

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>