MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rajamoulib82a853d-a75a-4dc1-be31-5d010e1e640d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rajamoulib82a853d-a75a-4dc1-be31-5d010e1e640d-415x250-IndiaHerald.jpg‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల తరువాత రాజమౌళి ఖచ్చితంగా 6నెలలు గ్యాప్ తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే లీకులు వస్తున్నాయి. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత రాజమౌళి మహేష్ తో ఒక సినిమా చేస్తాడు అన్నవిషయం ఓపెన్ సీక్రెట్.సాధారణంగా జక్కన్న ఒక సినిమా మొదలుపెట్టేముందు కనీసం ఆసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల పై ఆరు నెలలు పైగా సమయం తీసుకుంటాడు. దీనితో రాజమౌళి మహేష్ ల కాంబినేషన్ మూవీ మొదలు కావడానికి 2023 వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో మహేష్ కు మరో సినిమా చేసే అవకాశం లభించిrajamouli;mahesh;maharshi;rajamouli;vamsi;vamsi paidipally;rrr movie;cinema;maharshi 1;septemberరాజమౌళి నిర్ణయంతో వంశీ పైడిపల్లి రాయబారాలు !రాజమౌళి నిర్ణయంతో వంశీ పైడిపల్లి రాయబారాలు !rajamouli;mahesh;maharshi;rajamouli;vamsi;vamsi paidipally;rrr movie;cinema;maharshi 1;septemberWed, 03 Mar 2021 08:00:00 GMTమూవీ విడుదల తరువాత రాజమౌళి ఖచ్చితంగా 6నెలలు గ్యాప్ తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే లీకులు వస్తున్నాయి. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత రాజమౌళి మహేష్ తో ఒక సినిమా చేస్తాడు అన్నవిషయం ఓపెన్ సీక్రెట్.


సాధారణంగా జక్కన్న ఒక సినిమా మొదలుపెట్టేముందు కనీసం ఆసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల పై ఆరు నెలలు పైగా సమయం తీసుకుంటాడు. దీనితో రాజమౌళి మహేష్ ల కాంబినేషన్ మూవీ మొదలు కావడానికి 2023 వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో మహేష్ కు మరో సినిమా చేసే అవకాశం లభించింది.


ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ కు ముగిసిపోతుంది. దీనితో 2022లో మరో సినిమా చేసే విధంగా మహేష్ ఆలోచనలు ఉన్నాయి. ఈ ఉద్దేశ్యంతో మహేష్ కొంతమంది చెప్పే కథలను వినే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లిస్టులో అనేకమంది యంగ్ డైరెక్టర్స్ కూడ ఉన్నట్లు టాక్.


ఈవిషయాలు దర్శకుడు వంశీ పైడిపల్లి దృష్టి వరకు రావడంతో అతడు మహేష్ కోసం ఒక మంచి పవర్ ఫుల్ స్టోరీని తయారుచేసి ఆ కథను వినిపించడానికి మహేష్ ను టైమ్ అడిగాడు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ‘మహర్షి’ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లి ల కాంబినేషన్ లో ఒక మూవీకి రంగం అంతా సిద్ధం అయింది. అయితే మహేష్ చివరి నిముషంలో ఆకథ తనకు నచ్చలేదు అంటూ ఆమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. అయినా మహేష్ వంశీ పైడిపల్లిల మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. దీనికితోడు అవకాశం చిక్కినప్పుడల్లా వీరిద్దరూ కలిసి తమ కుటుంబాలతో విహార యాత్రలకు కూడ వెళుతున్నారు. ఇప్పుడు వంశీ పైడిపల్లి రాజమౌళి ఆలస్యాన్ని తనకు అనువుగా మార్చుకోవడానికి ఆలోచనలు చేస్తూ చెప్పబోతున్న కథ మహేష్ కు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి..  




జంగిల్ బుక్ మ్యానియా వెనుక ఉప్పెన !

ఆ మ‌హిళా నేత అడ్ర‌స్ ఎక్క‌డ... టీడీపీలో ఇదే హాట్ టాపిక్ ?

పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

కాపు వేద‌న‌: ఇద్ద‌రు కాపు మంత్రుల్లో మిగిలేది ఒక్క‌రేనా ?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును కవర్ చేయలేక ఎల్లోమీడియా ఇన్ని అవస్తలు పడిందా ?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె !

కలకలం రేపుతోన్న నాలుగో పెళ్ళాం కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>