PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఇబ్బంది పెడతారు ఎంతవరకు ఇబ్బంది పెట్టే రాజకీయం చేస్తారు అనే దానిపై సర్వత్రా కూడా చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా బలమైన నిర్మాణం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి కొన్ని స్థానాలు రావడానికి ఆ సంస్థాగత నిర్మాణాఎ కారణమవుతుంది. అయితే ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా దెబ్బ తీసే అవకాశాలు స్పష్టంగా కనబడుతునాయి. ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెద్దగా దృష్టి పెట్టys jagan;kcr;telugu desam party;jagan;andhra pradesh;telangana;telugu;chief minister;local language;ycp;partyకేసీఆర్ రాజకీయం మొదలుపెడుతున్న జగన్...?కేసీఆర్ రాజకీయం మొదలుపెడుతున్న జగన్...?ys jagan;kcr;telugu desam party;jagan;andhra pradesh;telangana;telugu;chief minister;local language;ycp;partyWed, 03 Mar 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఇబ్బంది పెడతారు ఎంతవరకు ఇబ్బంది పెట్టే రాజకీయం చేస్తారు అనే దానిపై సర్వత్రా కూడా చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా బలమైన నిర్మాణం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి కొన్ని స్థానాలు రావడానికి ఆ సంస్థాగత నిర్మాణాఎ కారణమవుతుంది. అయితే ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా దెబ్బ తీసే అవకాశాలు స్పష్టంగా కనబడుతునాయి.

ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెద్దగా దృష్టి పెట్టని జగన్ వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వారి మీద వైసీపీ నేతలు కక్ష సాధింపుగా వ్యవహరించారు. ఇక నుంచి అలా కాకుండా వైసిపి వాళ్ళను దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఆ పార్టీకి చాలా పటిష్టంగా ఉంది.

దీని కారణంగా బూత్ లెవల్ కమిటీలు కూడా చాలా బలంగానే ఉన్నాయి అని చెప్పాలి. అందుకే ఇప్పుడు పార్టీ అధిష్టానం వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలంటే సంస్థాగత నిర్మాణం మీద దెబ్బ కొట్టాలి అని భావించిన ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ లో సీఎం కేసీఆర్ రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీ నేతలను పార్టీలోకి తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైతే బలంగా క్యాడర్  సహకరిస్తున్నదో ఆ నేతల మీద వైసిపి దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి దాదాపు 14 మంది నేతలు మీద వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టిందని వాళ్లకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వడమే కాదు ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను కూడా జగన్ అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి.


విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>