BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pura-poru-tirupathilo-repu-nimmagadda-paryatana-malli-ade-thappunaae70565bf-e5c9-4c9b-ba8e-da39391218ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pura-poru-tirupathilo-repu-nimmagadda-paryatana-malli-ade-thappunaae70565bf-e5c9-4c9b-ba8e-da39391218ee-415x250-IndiaHerald.jpgఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. తాజా మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో రీ నామినేష‌న్ల‌కు అవ‌కాశం ఇస్తూ ఆయ‌న జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను హైకోర్టు బుధ‌వారం కొట్టి వేసింది. కొత్త‌గా మునిసిప‌ల్ నామినేష‌న్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్ద‌ని కూడా కోర్టు సూచించింది. ఇక వ‌లంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవద్దని సూచించింది. తిరుపతి కార్పోరేషన్‌లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్‌కు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ సోమవారం ఉత్తర్వులు జారీ nimmagadda;tiru;andhra pradesh;district;kadapa;tirupati;husband;letter;chief commissioner of electionsఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు అదిరే షాక్ ఇచ్చిన హైకోర్టు... ఎదురు దెబ్బ‌ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు అదిరే షాక్ ఇచ్చిన హైకోర్టు... ఎదురు దెబ్బ‌nimmagadda;tiru;andhra pradesh;district;kadapa;tirupati;husband;letter;chief commissioner of electionsWed, 03 Mar 2021 12:58:44 GMTఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. తాజా మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో రీ నామినేష‌న్ల‌కు అవ‌కాశం ఇస్తూ ఆయ‌న జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను హైకోర్టు బుధ‌వారం కొట్టి వేసింది. కొత్త‌గా మునిసిప‌ల్ నామినేష‌న్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్ద‌ని కూడా కోర్టు సూచించింది. ఇక వ‌లంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవద్దని సూచించింది.  తిరుపతి కార్పోరేషన్‌లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్‌కు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వులు చెల్ల‌వ‌ని హైకోర్టు స్వ‌యంగా తీర్పు ఇవ్వ‌డంతో నిమ్మ‌గ‌డ్డ‌కు పెద్ద షాకే త‌గిలిన‌ట్ల‌య్యింది.


నాలుగో టెస్ట్ లో కూడా పిచ్ అలాగే ఉంటుంది... అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>