PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pakisthan2808ca0c-9f2d-48ff-8f24-fd0c3316f5af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pakisthan2808ca0c-9f2d-48ff-8f24-fd0c3316f5af-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మన ప్రజాస్వామ్య దేశంలో సాధారణంగా కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు జనాల ఓట్ల కోసం ఏమేమో హామీలు ఇచ్చి జనాలను నమ్మించి వారి ఓట్లు సాధిస్తారు. పాపం అమాయకపు జనాలు వారి మాటలు నమ్మి తమకేదో చేస్తారని నమ్మి ఆ రాజకీయ నాయకులకు ఓట్లు వేస్తారు. వారిని గెలిపిస్తారు. కానీ ఆ రాజకీయ నాయకులు మాత్రం తాము ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చకుండా ఉంటారు.అలాంటి రాజకీయ నాయకులు సమాజంలో ఉంటారు.కాని ప్రజలకు తెలుసు ఎప్పుడు ఏం చెయ్యాలి అనేది. వాళ్ళు నమ్మించి మోసం చేసిన వాpakisthan;india;pakistan;bangladesh;cinemaతన అవసరం కోసం మన మీద పెట్టుకున్న ఆంక్షలు తొలగించుకోడానికి సిద్ధమైన పాకిస్తాన్...తన అవసరం కోసం మన మీద పెట్టుకున్న ఆంక్షలు తొలగించుకోడానికి సిద్ధమైన పాకిస్తాన్...pakisthan;india;pakistan;bangladesh;cinemaWed, 03 Mar 2021 23:03:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మన ప్రజాస్వామ్య దేశంలో సాధారణంగా కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు జనాల ఓట్ల కోసం ఏమేమో హామీలు ఇచ్చి జనాలను నమ్మించి వారి ఓట్లు సాధిస్తారు. పాపం అమాయకపు జనాలు వారి మాటలు నమ్మి తమకేదో చేస్తారని నమ్మి ఆ రాజకీయ నాయకులకు ఓట్లు వేస్తారు. వారిని గెలిపిస్తారు. కానీ ఆ రాజకీయ నాయకులు మాత్రం తాము ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చకుండా ఉంటారు.అలాంటి రాజకీయ నాయకులు సమాజంలో ఉంటారు.కాని ప్రజలకు తెలుసు ఎప్పుడు ఏం చెయ్యాలి అనేది. వాళ్ళు నమ్మించి మోసం చేసిన వారి మాటలను ప్రజలు ఎప్పుడు మరిచిపోరు..ఒక వేళ తాము ప్రవేశ పెట్టిన పథకాలు ఇంప్లిమెంట్ చేసిన కాని అవి ఒక్కోసారి వర్క్ అవుట్ అవుతాయి. ఒక్కోసారి అవ్వవు. ఇక అవి అవ్వడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఇక ఉపాధి లేక నిరుద్యోగులు అలమటిస్తుంటే దాని గురించి పట్టించుకోరు. అక్కడ రైతులకి అది చేస్తాం, నిరుద్యోగులకి ఇది చేస్తాం అంటారు కాని ఏది చెయ్యరు.


ఇక ఆశలు విషయానికి వస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కి కాటన్ చాలా అవసరమైంది. ఎందుకంటే మనం దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు అయిన ఆంద్రప్రదేశ్, తెలంగాణాలో పత్తి సంవరుద్దిగా పండుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆ పత్తిని పండించి కాటన్ పరిశ్రమల ద్వారా కాటన్ ని తయారు చేసి బంగ్లాదేశ్ కి పంపిస్తారు మనవాళ్ళు. ఇక బాంగ్లాదేశ్ లో ఆ కాటన్ తో బట్టలు తయారు చేసి ప్రపంచ దేశాలకు అమ్ముకొని బాగా లాభపడుతున్నారు. అదేదో మన దేశంలోనే బట్టలు తయారు చేసి విదేశాలకు అమ్ముకోవచ్చు కదా. కాని మన రాజకీయ నాయకులు అలా చెయ్యరు. ఇక పాకిస్తాన్ బాలకొట్ యుద్ధం కారణంగా మన విమానాలు వాళ్ళ దేశం మీద నుంచి వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టుకున్న పాకిస్తాన్ తమకు కాటన్ కావాలని తమ దేశానికి మన దేశంతో వున్న ఆంక్షలు వదులుకొని కాటన్ ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తుందట. దీన్ని బట్టి అర్ధం అవుతుంది. అవసరం పడితే ఆంక్షలు విధించుకోడానికి అలానే వదులుకోడానికి కూడా సిద్ధపడుతుంది పాకిస్తాన్...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....


ప్చ్ ..... పాపం ఈసారి ఆయన ఆశ నెరవేరేలా లేదట ....??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>