Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi23a34d6a-6ec9-48a2-92a0-0afcf65cd413-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi23a34d6a-6ec9-48a2-92a0-0afcf65cd413-415x250-IndiaHerald.jpgదేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత భారత బ్యాంకింగ్ రంగంలో దిగ్గజం బ్యాంకుగా కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే. అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ కస్టమర్లను కలిగి ఉండడమే కాదు ఇక తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వినూత్నమైన సర్వీసులు అందించడంలో కూడా ముందు ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తుంది అనే విషయం తెలిసిందే. టెక్నాలజీకి అనుగుణంగా తమ సర్వీసులను పునరుద్ధరించుకుంటు ముందుకు సాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటSbi;india;rbi;sbi;january;bank;king;king 1;banking;customer;march;yono;oyoస్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. భారీ తగ్గింపు.. త్వరపడండి..?స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. భారీ తగ్గింపు.. త్వరపడండి..?Sbi;india;rbi;sbi;january;bank;king;king 1;banking;customer;march;yono;oyoWed, 03 Mar 2021 20:50:00 GMTదేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత భారత బ్యాంకింగ్ రంగంలో దిగ్గజం బ్యాంకుగా కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే. అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ కస్టమర్లను కలిగి ఉండడమే కాదు ఇక తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వినూత్నమైన సర్వీసులు అందించడంలో కూడా ముందు  ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తుంది అనే విషయం తెలిసిందే. టెక్నాలజీకి అనుగుణంగా తమ సర్వీసులను పునరుద్ధరించుకుంటు ముందుకు సాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవలే తమ కస్టమర్లకు ఒక అదిరిపోయే శుభవార్త అందించింది.



 మరోసారి బంపర్ ఆఫర్ లతో కస్టమర్ల ముందుకు వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బిఐ  సూపర్ సేవింగ్  డేస్ ను మళ్ళీ ఆవిష్కరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ ఆఫర్  నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఎస్బిఐ  యోనో  సూపర్ సేవింగ్ డేస్  సేల్ మార్చి 4న ప్రారంభమై మార్చి 7 వరకు కొనసాగుతుంది. సూపర్ సేవింగ్ డేస్ లో భాగంగా తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్లను  అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కస్టమర్లు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అదిరిపోయే క్యాష్బ్యాక్ వంటివి పొందేందుకు అవకాశం ఉంటుంది.



 జనవరి నెలలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి తరహా ఆఫర్ తీసుకురాగా దీనికి కస్టమర్స్  నుంచి ఊహించని రీతిలో భారీగా స్పందన వచ్చింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆఫర్  తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ట్రావెల్, హాస్పిటాలిటీ, హెల్త్, ఆన్‌లైన్ షాపింగ్ ఇలా పలు రకాల కేటగిరిలపై ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. హోటల్ బుకింగ్స్‌పై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అదే అమెజాన్‌లో షాపింగ్ చేస్తే అదనంగా 7.5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఓయో, రేమాండ్, అపోలో ఇలా పలు రకాల బ్రాండ్లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.



మహేష్ కోసం ఆ బాలీవుడ్ నటుడిని రప్పిస్తున్నారా ......??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>