MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/heroine-rakshitha764a8785-017e-466b-b958-b1491f3d2479-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/heroine-rakshitha764a8785-017e-466b-b958-b1491f3d2479-415x250-IndiaHerald.jpgరక్షిత తెలుగులో వచ్చిన 'ఇడియట్' సినిమాతో ఇండస్ట్రీ లోకి పరిచయం అయిన 'కన్నడ' బ్యూటీ. ఇడియట్ సినిమా 2002 వ సంవత్సరం లో విడుదలై ఘన విజయం సాధించింది. రవితేజ హీరోగా రక్షిత హీరోయిన్ గా పూరిజగన్నాథ్ దర్శకత్వం లో ఆ సినిమా తెరకెక్కింది. heroine rakshitha;chiranjeevi;mahesh;ntr;ravi;nagarjuna akkineni;prem;puri jagannadh;rakshita;rani;ravi anchor;ravi teja;industries;cinema;telugu;writer;producer;kannada;industry;wife;producer1;heroine;nandamuri taraka rama rao;house;idiot;andhrawala'ఇడియట్' హీరోయిన్ 'రక్షిత' గురించి మీకు తెలియని విషయాలు..?'ఇడియట్' హీరోయిన్ 'రక్షిత' గురించి మీకు తెలియని విషయాలు..?heroine rakshitha;chiranjeevi;mahesh;ntr;ravi;nagarjuna akkineni;prem;puri jagannadh;rakshita;rani;ravi anchor;ravi teja;industries;cinema;telugu;writer;producer;kannada;industry;wife;producer1;heroine;nandamuri taraka rama rao;house;idiot;andhrawalaWed, 03 Mar 2021 15:00:00 GMTరక్షిత తెలుగులో వచ్చిన 'ఇడియట్' సినిమాతో ఇండస్ట్రీ లోకి పరిచయం అయిన 'కన్నడ' బ్యూటీ.
ఇడియట్ సినిమా 2002 వ సంవత్సరం లో విడుదలై ఘన విజయం సాధించింది. రవితేజ హీరోగా రక్షిత హీరోయిన్ గా పూరిజగన్నాథ్ దర్శకత్వం లో ఆ సినిమా తెరకెక్కింది. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా 'నిజం' సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత రక్షిత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో కొన్ని సినిమాలలో నటించింది. నాగార్జున హీరోగా శివమణి లో రక్షిత నటించింది. అలాగే పూరి దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరోగా ఆంధ్రావాలా సినిమాలోను రక్షిత హీరోయిన్ గా చేసింది. అటు తర్వాత మెగాస్టార్ చిరంజీవి అందరివాడు సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో నటించింది.

ఒక పక్క తెలుగు లో చేస్తూ కన్నడలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే కొన్ని రోజుల తర్వాత తెలుగు లో పెద్దగా అవకాశాలు రాకపోయేసరికి తన సొంత ప్రాంతం అయిన కన్నడలోనే సెటిల్ అయ్యింది. ప్రముఖ కన్నడ దర్శకుడైన ప్రేమ్ ను వివాహం చేసుకుంది. హౌస్ వైఫ్ గా, ప్రేమ్ సినిమాలకు కో- ప్రొడ్యూసర్ గా  ప్రస్తుతం కొనసాగుతుంది.

ప్రేమ్ గురించి చెప్పాలంటే కన్నడ ఇండస్ట్రీ లోని ప్రముఖ హీరోలందరితో పనిచేసిన దర్శకుడు. అలాగే కన్నడ ఇండస్ట్రీ కి ఎన్నోమంచి సినిమాలను ఇచ్చిన దర్శకుడు. ప్రేమ్ దర్శకుడిగానే కాదు పాటల రచయిత గా, సింగర్ గా కూడా రాణించడం విశేషం.

అయితే నెట్ లో కుటుంబంతో ఉన్నరక్షిత ఫోటోలను ఒకసారి గమనిస్తే, ఇడియట్ లో చూసిన రక్షిత ఇప్పుడు చూస్తున్న రక్షిత కు అస్సలు పోలికలే లేవు అసలు ఆమెనే రక్షిత అంటే అస్సలు నమ్మలేము. కావాలంటే మీరు కూడా ఆ ఫోటోలను చూడవచ్చు. మీరు కనుక వాటిని చూసి ఆశ్చర్యపోవడం ఖాయం.


నాలుగో టెస్ట్ లో కూడా పిచ్ అలాగే ఉంటుంది... అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>