MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sampath-raj56b9c691-6413-4a72-850a-20789e999f1b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sampath-raj56b9c691-6413-4a72-850a-20789e999f1b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో అగ్ర హీరోల సినిమాల్లో ఒక వైపు విలన్ గా, మరోవైపు స్పెషల్ రోల్స్ కూడా నటిస్తూ.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపత్ రాజ్.. ఈ మధ్య కాస్త స్లో అయ్యాడు.. ఇప్పుడు తాజాగా నితిన్ చెక్ సినిమాతో మళ్ళీ పుంజుకున్నాడు.. చెక్ సినిమాలో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సంపత్ రాజ్ ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సంపత్ రాజ్ ఇంటర్వ్యూలలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.చెక్ సినిమా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగాsampath raj;nithin;anil music;anil ravipudi;bhavya;raj;rakul preet singh;sampath;telangana;cinema;police;interview;director;cheque;khaidi.;thota chandrasekhar;traffic police;nithin reddy;loukyam;khaidi newతెలంగాణ పోలీసులు నాకు పెన్షన్ ఇవ్వాలి"..పోలీస్ డిపార్ట్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంపత్ రాజ్..!!తెలంగాణ పోలీసులు నాకు పెన్షన్ ఇవ్వాలి"..పోలీస్ డిపార్ట్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంపత్ రాజ్..!!sampath raj;nithin;anil music;anil ravipudi;bhavya;raj;rakul preet singh;sampath;telangana;cinema;police;interview;director;cheque;khaidi.;thota chandrasekhar;traffic police;nithin reddy;loukyam;khaidi newWed, 03 Mar 2021 20:00:00 GMTసంపత్ రాజ్.. ఈ మధ్య కాస్త స్లో అయ్యాడు.. ఇప్పుడు తాజాగా నితిన్ చెక్ సినిమాతో మళ్ళీ పుంజుకున్నాడు..  చెక్ సినిమాలో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సంపత్ రాజ్ ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సంపత్ రాజ్ ఇంటర్వ్యూలలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.చెక్ సినిమా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉంటుందని ఈ సినిమా ద్వారా తాను ఖైదీ జీవితాన్ని కళ్లారా చూశానని సంపత్ రాజ్ అన్నారు.

భీష్మ మూవీలో పోలీస్ పాత్రనే చేసినా ఆ పాత్రలో ఫన్ ఉంటుందని ఈ సినిమాలోని పాత్రకు, ఆ పాత్రకు ఉండదని సంపత్ రాజ్ తెలిపారు.డైరెక్టర్ స్టోరీ చెప్పిన సమయంలోనే పాత్రను విజువల్ గా ఊహించుకున్నానని.. చెక్ మూవీలో డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ గా నటించానని సంపత్ రాజ్ వెల్లడించారు.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో కూడా తాను పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే నటిస్తున్నానని.. సినిమాల్లో ఎక్కువగా పోలీస్ రోల్స్ వస్తుండటంతో తెలంగాణ సర్కార్ కు, పోలీసులకు ఎక్కువగా పోలీస్ రోల్స్ లో నటిస్తున్నందుకు పెన్షన్ ఇవ్వాలని కోరతానని సంపత్ రాజ్ సరదాగా చెప్పారు.

 దర్శకుడిగా చంద్రశేఖర్ ఏలేటి టాలెంట్ గురించి అందరికీ తెలుసని చెక్ సినిమా వల్ల తాను, ఆయన మంచి ఫ్రెండ్స్ అయ్యామని సంపత్ రాజ్ అన్నారు.గతంలో భవ్య క్రియేషన్స్ లో లౌక్యం సినిమాకు పని చేశానని అదే బ్యానర్ లో చేసిన చెక్ మూవీ లౌక్యంకు మించి హిట్ కావాలని కోరుకుంటున్నానని సంపత్ రాజ్ అన్నారు. . గత సినిమాల్లో రకుల్ కు తండ్రిగా, బ్రదర్ గా, కొలీగ్ గా కూడా చేశానని రకుల్ తో తాను నటించిన సినిమాలు అన్నీ హిట్టయ్యాయని రకుల్ తో నటించిన చెక్ సినిమా కూడా హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు...!! 


స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. భారీ తగ్గింపు.. త్వరపడండి..?

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>