PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9105cad4-53d5-4c9c-8f2c-cf8724925321-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9105cad4-53d5-4c9c-8f2c-cf8724925321-415x250-IndiaHerald.jpgఅనంతపురం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు అంటే నిన్న జిల్లావ్యాప్తంగా 267 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.. ఒక్క అనంతపురం కార్పొరేషన్ లో మాత్రమే 25 మంది విత్డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. నిజానికి గత ఏడాది మార్చిలో నామినేషన్ల పరిశీలన జరగాల్సిన సమయంలో ఎన్నికలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియను కొనసాగిస్తూ ఇప్పుడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు నిన్న ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా ఇచ్చారు. నిన్న మొత్తం మీద జిల్లావ్యాప్తంగా 267 మంది తమ నామినేషjagan nimmagadda elections;hari;hari music;bharatiya janata party;janasena;congress;dharmavaram;ycp;janasena party;puttaparthiపురపోరు : నేటితో ముగియనున్న ఉపసంహ'రణం'.. ఏమవుతుందో ?పురపోరు : నేటితో ముగియనున్న ఉపసంహ'రణం'.. ఏమవుతుందో ?jagan nimmagadda elections;hari;hari music;bharatiya janata party;janasena;congress;dharmavaram;ycp;janasena party;puttaparthiWed, 03 Mar 2021 13:00:00 GMTఅనంతపురం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు అంటే నిన్న జిల్లావ్యాప్తంగా 267 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.. ఒక్క అనంతపురం కార్పొరేషన్ లో మాత్రమే 25 మంది విత్డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. నిజానికి గత ఏడాది మార్చిలో నామినేషన్ల పరిశీలన జరగాల్సిన సమయంలో ఎన్నికలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియను కొనసాగిస్తూ ఇప్పుడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు నిన్న ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా ఇచ్చారు. నిన్న మొత్తం మీద జిల్లావ్యాప్తంగా 267 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ముందుగా హిందూపురం మున్సిపాలిటీ విషయానికి వస్తే 26 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 

అలాగే గుంతకల్లు విషయానికి వస్తే 40 మంది తాడిపత్రి విషయానికి వస్తే 49 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక ధర్మవరంలో 28 మంది కదిరిలో 15 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కళ్యాణదుర్గంలో ఎనిమిది మంది రాయదుర్గంలో 34 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక గుత్తిలో 18 మంది మడకశిర నగర పంచాయతీలో 14 మంది పుట్టపర్తి నగర పంచాయతీలో 10 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 

ఇక పార్టీల పరంగా చూస్తే వైసీపీ నుంచి మొత్తం 146 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తెలుగు దేశం విషయానికి వస్తే 68 మంది జనసేన విషయానికి వస్తే ఐదుగురు బిజెపి విషయానికి వస్తే 8 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక సీపీఎం నుంచి ఒకరు కాంగ్రెస్ నుంచి ముగ్గురు 36 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. ఇక ఈ రోజు కూడా నామినేషన్ ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉండటంతో మొత్తం ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అనేది ఈరోజు సాయంత్రం మూడు గంటల తర్వాత తెలియనుంది. చూడాలి మరి ఈ సారి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారు అనేది..




నాలుగో టెస్ట్ లో కూడా పిచ్ అలాగే ఉంటుంది... అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?

క‌ర‌ణంకు వైసీపీలో ఎప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌దా... బ‌ల‌వంత‌పు సంసార‌మేగా ?

ఆ ఏపీ మంత్రికి ఇంటా.. బ‌య‌టా సొంత కులం సెగ ?

కాబోయే వాడి గురించి శ్రీ ముఖి ఆసక్తికర కామెంట్స్ !

ఎడిటోరియల్ : కేటీఆర్ జి! మీకు మోడీ తో పోటీ ఎందుకు? ఉచితాలు ఇవ్వటం - ప్రజల్ని బిచ్చగాళ్ళు చెయ్యటం మంచి పాలన కాదు!

పుర పోరు: బెజ‌వాడ గెలుపు కోసం జ‌గ‌న్ ఇన్నీ తంత్రాలు వేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>