PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-pawan-bjp-janasena-latest-breakingb4670318-591f-4c3c-8702-c36ba3f5d56e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-pawan-bjp-janasena-latest-breakingb4670318-591f-4c3c-8702-c36ba3f5d56e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలు ఎక్కువగా కలిసి వస్తున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ మంచి ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. చాలా వరకు కూడా పంచాయతీల్లో జనసేన పార్టీ జెండా ఎగిరింది. కృష్ణ గుంటూరు జిల్లాల తో పాటు కొన్ని జిల్లాల్లో కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి అండగా నిలుస్తూ వచ్చింది అనే విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి అలాగే అధికార పార్టీకి దూరంగా ఉన్న కొంతమంది కాపు సామాజికవర్గ నేతలు జనసేన పార్టీకి మద్దతు ప్రకటించారు.janasena;pawan;chiranjeevi;bhavana;kalyan;krishna;telugu desam party;andhra pradesh;janasena;telugu;panchayati;janasena party;partyజనసేన నిలబడితే సూపర్ అంతేజనసేన నిలబడితే సూపర్ అంతేjanasena;pawan;chiranjeevi;bhavana;kalyan;krishna;telugu desam party;andhra pradesh;janasena;telugu;panchayati;janasena party;partyWed, 03 Mar 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలు ఎక్కువగా కలిసి వస్తున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ మంచి ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. చాలా వరకు కూడా పంచాయతీల్లో జనసేన పార్టీ జెండా ఎగిరింది. కృష్ణ గుంటూరు జిల్లాల తో పాటు కొన్ని జిల్లాల్లో కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి అండగా నిలుస్తూ వచ్చింది అనే విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి అలాగే అధికార పార్టీకి దూరంగా ఉన్న కొంతమంది కాపు సామాజికవర్గ నేతలు జనసేన పార్టీకి మద్దతు ప్రకటించారు.

దీంతో ఆ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ ప్రభావం స్పష్టంగా కనబడింది. కాపులకు గత కొంతకాలంగా అన్యాయం జరుగుతుందనే ఆవేదన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీలో న్యాయం జరగటం లేదని తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో న్యాయం జరగలేదని అందుకే ఇప్పుడు జనసేన పార్టీకి కాపు సామాజికవర్గం అండగా నిలుస్తూ వస్తుందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళమీద పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది.

అయితే ఇప్పుడు జనసేన పార్టీ మాత్రం వాళ్లను దగ్గర చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీకి కాపుల మద్దతు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ కూడా కాస్త హర్షం చేస్తున్నారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో కాపు సామాజికవర్గం పెద్దగా ఆయన వెంట నడవలేదు అనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో కాపు సామాజిక వర్గం లో ఉన్న అన్ని తెగలు కూడా జనసేన పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాయి. జనసేన పార్టీ ఎలా పోరాటం చేస్తుంది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.


మహేష్ కోసం ఆ బాలీవుడ్ నటుడిని రప్పిస్తున్నారా ......??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>