PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ghanta-srinivas-rao-political-sensational-news7832f4ba-2d54-4122-ad7a-1e73ca1b2c7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ghanta-srinivas-rao-political-sensational-news7832f4ba-2d54-4122-ad7a-1e73ca1b2c7a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం ఏమో గాని అన్ని పార్టీలు కూడా ఈ విషయంలో ఆసక్తికరంగా ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు ముందు నుంచి కూడా ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గంటా శ్రీనివాస రావు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా గంటా శ్రీనివాసరావు వైసీపీ లోకి వస్తారని ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనకు కండువా కప్పి ఆహ్వానిస్తామని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే గంటా శ్రీనివాసరావు ఇప్పుడు పార్టీ లోకి రాకుండా తన కొడుకుని ganta srinivasrao;choudary actor;bharatiya janata party;telugu desam party;jagan;v vijayasai reddy;andhra pradesh;mp;cinema;telugu;chief minister;ycp;sujana choudary;reddy;v;partyకొడుకుని టీడీపీలోకి పంపిస్తున్న గంటా...?కొడుకుని టీడీపీలోకి పంపిస్తున్న గంటా...?ganta srinivasrao;choudary actor;bharatiya janata party;telugu desam party;jagan;v vijayasai reddy;andhra pradesh;mp;cinema;telugu;chief minister;ycp;sujana choudary;reddy;v;partyWed, 03 Mar 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం ఏమో గాని అన్ని పార్టీలు కూడా ఈ విషయంలో ఆసక్తికరంగా ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు ముందు నుంచి కూడా ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గంటా శ్రీనివాస రావు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా గంటా శ్రీనివాసరావు వైసీపీ లోకి వస్తారని ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనకు కండువా కప్పి ఆహ్వానిస్తామని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే గంటా శ్రీనివాసరావు ఇప్పుడు పార్టీ లోకి రాకుండా తన కొడుకుని వైసీపీలోకి పంపే ఆలోచనలో ఉన్నారట.

తన కుమారుడు మొన్నామధ్య ఒక్క సినిమా కూడా చేసే హడావుడి చేశారు. అయితే అప్పటి నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఆయన కొడుకు ని పంపించి ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళితే మాత్రం ఆయనకు కొన్ని సమస్యలు చంద్రబాబు నాయుడు తో పాటుగా సుజనా చౌదరి నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు. గంటా శ్రీనివాసరావు ఇప్పుడు వైసిపి ఒత్తిడి తట్టుకోలేక తన కొడుకుని వైసీపీలోకి పంపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నారు.

ఆయన దీనికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ కూడా ఇచ్చారని అంటున్నారు. తన కుమారుడు రాజకీయాలపై ఆసక్తి చూపించడం తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత దక్కే అవకాశాలు ఉండకపోవడంతో గంటా కాస్త జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇక బీజేపీ నేతలతో గంటా శ్రీనివాసరావు చర్చలు జరిగినా సరే ఇప్పుడు బీజేపీ లోకి వెళ్ళిన సరే నష్టమే గాని లాభం లేదని ఆయన భావించారు. అందుకే ఇప్పుడు వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.


స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. భారీ తగ్గింపు.. త్వరపడండి..?

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>