BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdpa2241605-7fba-4920-8d74-fe67a5119fa2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdpa2241605-7fba-4920-8d74-fe67a5119fa2-415x250-IndiaHerald.jpgపశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అంతర్గత ఒప్పందం నేపథ్యంలో 13 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వైసీపీ 9, టీడీపీ నాలుగు వార్డులు ఏకగ్రీవం చేసుకున్నాయి. మొత్తం 23 వార్డులలో ఏకగ్రీవం అయినవి కాకుండా, మిగిలిన పదివార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏకగ్రీవాల పర్వం పై టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలకు వెళ్ళాలని, పలుమార్లు సమావేశాలు నిర్వహించిన పార్టీ నాయకులు ఇలా చేయడంపై తీవ్ర స్థాయిలోysrcp;tiru;telugu desam party;godavari river;district;telugu;west godavari;parliment;tdp;ycp;rajahmundry;partyఅక్కడ వైసీపీ టీడీపీ మంచి ఫ్రెండ్స్అక్కడ వైసీపీ టీడీపీ మంచి ఫ్రెండ్స్ysrcp;tiru;telugu desam party;godavari river;district;telugu;west godavari;parliment;tdp;ycp;rajahmundry;partyWed, 03 Mar 2021 17:53:14 GMTగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో వైసీపీ,  టీడీపీ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అంతర్గత ఒప్పందం నేపథ్యంలో 13 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వైసీపీ  9, టీడీపీ నాలుగు వార్డులు ఏకగ్రీవం చేసుకున్నాయి.   మొత్తం  23 వార్డులలో ఏకగ్రీవం అయినవి కాకుండా,  మిగిలిన పదివార్డులకు ఎన్నికలు  నిర్వహిస్తున్నారు. ఏకగ్రీవాల పర్వం పై టీడీపీ అధిష్ఠానం సీరియస్  అయింది.

ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలకు వెళ్ళాలని,  పలుమార్లు సమావేశాలు నిర్వహించిన పార్టీ నాయకులు ఇలా చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎన్ని సార్లు చెప్పినా సరే ఏకగ్రీవాలు జరగడంతో అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో పంచాయితీల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించలేదు. ఇక ఇప్పుడు ఇలా ఎకగ్రీవాలు జరగడంతో నియోజకవర్గ స్థాయి నేతలపై రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.


ప్రభాస్ 'మిస్టర్ పర్ఫెక్ట్' టైటిల్ వెనక అంత పెద్ద కథ నడిచిందా..మొదట ఈ టైటిల్ ఈ హీరోకు అనుకున్నారో తెలుసా..??

పుర పోరు : విశాఖ మేయర్ ని డిసైడ్ చేసేది ఆ ఓటర్లే...?

'RRR' కి సరికొత్త సమస్యలు..తల పట్టుకుంటున్న రాజమౌళి..!!

పురపోరు : హిందూపురం వైసీపీలో బీ-ఫాంల టెన్షన్.. ఎవరు చెప్పినా వినరట !

విశాఖ ఎన్నిక‌ల సాక్షిగా గంటాకు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

పురపోరు : తప్పుకుంటారా ? తప్పించమంటారా...అనంతలో బెదిరింపుల పర్వం ?

పుర పోరు: జ‌గ‌న్ నోట రిఫ‌రెండం మాట‌.. అస‌లు స‌వాల్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>